దీన్ని వాడి చూడండి మీకు వెన్ను నొప్పి , శరీర అలసట , కొలెస్ట్రాలు ఒత్తిడి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది
మన ఆయుర్వేదంలో బిర్యానీ ఆకుకు చాల ప్రత్యేకత ఉంది. దీన్ని ఆంగ్లంలో బే లీఫ్ అంటారు. బిర్యానీ ఆకులో చాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఈ గుణాల వలన అధిక బరువు, దంత సమస్యలు, గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు, షుగరు, శ్యాస సమస్యలు నివారించడంలో సహాయ పడతాయి. నిద్ర లేమి సమస్యను తొందరగా తగ్గుతుంది. ఫోలిక్ ఆసిడ్ అనేది బిర్యానీ ఆకులో అధికంగా ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్… Read More »