చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా ? ఇలా చేసి చూడండి
మెదడుకి వెళ్లే నరాల ప్రవాహం అంత వెన్నుపాము ద్వారా వెళుతుంది. నరాల బలహీనత మరియు నరాల నొప్పులు రాకుండా ఉండాలంటే వెన్ను పాము ఆరోగ్యంగా ఉండాలి దానిపైన వత్తిడి, బరువు పడవద్దు మరియు నొక్కబడద్దు, సన్నబడద్దు. వీటికి గల కారణాలు డిస్క్ హెర్నియేషన్ అంటే వెన్నుపూస జరిగి అక్కడ వెన్ను పాము సన్నబడుతుంది. వెన్నపూస దగ్గర వేరే ఎముక పెరగడం, లేదా సిస్ట్ పెరగటం, ప్రమాదాలు జరగటం వలన, లిగమెంట్స్ వలన , వృద్యాప్యం వలన వెన్నుపాము సన్నపడటం, వత్తిడికి గురైతుంది.… Read More »