కాళ్ళు, చేతులు బాగా తిమ్మిర్లు వస్తున్నాయా…? అయితే ఇవి వాడండి 7 రోజుల్లో తిమ్మిర్లు తగ్గుతాయి.
మనం అదేపనిగా కూర్చున్నపుడు కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. పడుకున్నప్పుడు చేతులపైనా పడుకుంటే అవి తిమ్మిర్లు వస్తాయి. కొద్దిసేపు తిమ్మిర్లు వచ్చిన కొద్దీ సమయం తర్వాత మాములు స్థితికి వస్తాయి. ఇలా తిమ్మిర్లు రావడానికి గల కారణం మనలో రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్ధం. ఇలా ఎక్కువగా మద్యపానం సేవించే వారిలో, మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. అయితే రక్ప్రసరణ సరిగ్గా జరగకపోవటానికి కారణం విటమిన్ బి 12 లోపం. విటమిన్ బి 12 నరాల పనితనానికి, మెదడులో నరాల వ్యవస్థని,… Read More »