పాలను ఈ విధంగా తాగితే మన శరిరంలో కాల్షియం పెరిగి ఎముకలు దృడంగా అవుతాయి
శరీరంలో కాల్షియం లోపం వచ్చినప్పుడు అలసట , కాళ్లలో , చేతుల్లో , మడమలో విపరీతమైన నొప్పి వస్తుంది . మోకాళ్ళు మరియు మోచేతి లో కదిలినప్పుడు టక్ టక్ అని శబ్దం వస్తుంది . దీనికి గల కారణం మన శరీరంలో కాల్షియం లోపం . కాల్షియం వున్న ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు . అంతే కాకుండా ప్రతిరోజూ ఉదయం పూట వచ్చే ఎండలో కొద్దిసేపు ఉంటే మంచి ఫలితం ఉంటుంది… Read More »