Category Archives: Uncategorized

లివర్ ఎంత చెడిపోయినా సరే ఈ జ్యూస్ తాగితే శుభ్రంగా అవుతుంది

లివర్ అనేది మన శరీరంలో వచ్చే చెడ్డ వాటిని క్లీన్ చేస్తుంది. మనం ఆల్కహాల్ , సిగరెట్లు తాగినా, పురుగుల మందులతో పండిన కూరగాయలు, పండ్లు తిన్న, ప్రిజర్వేటిస్ కలర్ ఫుడ్ తిన్న, మెడిసిన్ వాడిన, ఆయిల్స్ ఫుడ్ తిన్న అన్నిటిని క్లీన్ చేసేది లివర్ మాత్రమే. ఈ లివర్ సరిగ్గా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఐతే మన లివర్ ఆరోగ్యానికి మనం దాన్ని ఎపుడు క్లీన్ ఉండేలా చూసుకోవాలి. లివర్ బాగా పని చేయాలంటే రోజు సాయంత్రం పళ్ళ… Read More »

ఇలా చేసి చూడండి పిల్లల్లో ఆకలి అమాంతం పెరిగిపోతుంది..

పిల్లలకు సాయంత్రం స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అనే పేరుతో బిస్కెట్స్, నూనెలో దేవినవి, చిప్స్ అని ఇస్తున్నాము. అదే విధంగా ఒక పెద్ద గ్లాస్సెడు పాలు కూడా ఇస్తుంటారు కొంత మంది తల్లులు. పాలు తాగించటం మంచిదే కానీ సాయంత్రము సమయంలో తాగటం వలన అది ఆకలిని చాల వరకు చంపేస్తుంది. ఈ పాలతో పాటుగా ఇంకా టిఫిన్స్ లేదా స్నాక్స్ ఇస్తుంటారు. దాంతో పిల్లల పొట్ట నిండి రాత్రి సరిగ్గా భోజనం చేయరు. పిల్లలకు చిన్నపటి నుండే వీలైనంత… Read More »

కంటి చూపుకి క్యారెట్ ను మించిన మంచి కూరగాయ.. ఇది తింటే కంటి చూపు పెరగటం కాయం……

ఫోన్ ఎక్కువగా వాడటం వలన, కంప్యూటర్తో పని ఎక్కువగా చూడటం వలన, టీవీ చూడటం వలన, ఎక్కువగా లైటింగ్ చూడటం వలన, స్క్రీన్స్ చూడటం వలన, వివిధ రకాల రంగులను చూడటం వలన, నిద్ర తగ్గటం వలన కంటిలోని రెటీనా బాగా దెబ్బ తింటుంది. అయితే ఈ రెటీనా సెల్స్ అనేవి దెబ్బ తినటం వలన కంటి చూపు మందగిస్తుంది. కంటి చూపు కోసం క్యారెట్, బాదాం, ఫిష్ ఇలా ఎన్నో తింటున్నం కానీ, ఈ మధ్య కాలంలో తెలిసన నిజం… Read More »

షుగర్ వ్యాధిని ఎలా చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు తెలుసుకోండి ఇలా.

షుగర్ వ్యాధి అనేది ఒకసారి వస్తే పోవటం కష్టం అని, జీవితాంతం మందులు వాడాలని, ఈ వ్యాధిని తగ్గించుకునే మార్గం లేదని డాక్టర్స్ అంటుంటారు. ఈ వ్యాధి అనేది వంశ్యపార్యపరంగా వస్తుందని అంటారు. దీనిలో నిజం ఉన్నప్పటికినీ, మనం కొన్ని రకాల ఆహార నియమాలు, అలవాట్లు, పద్ధతులు పాటించటం వలన ఈ షుగర్ వ్యాధిని నయం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మనలో చాలావరకు ఒక అపోహ ఉంది స్వీట్స్ తింటేనే షుగర్ వస్తుందని, స్వీట్స్ తగ్గిస్తే షుగర్ తగ్గుతుందని స్వీట్స్ తినటం… Read More »

ఇలా చేస్తే శరీరంలో ఉన్న యూరిక్ ఆసిడ్ ని తగ్గించడం తో పాటు అరి కాళ్ళ మంటలు , మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

మనం ఏదైనా ఆహారం తింటే అది జీర్ణం అయి మనకు అనేక రకాల పోషక విలువలను, విటమిన్స్, మినరల్స్ అందిస్తుంది. అందులో ఒక భాగం యూరిక్ ఆసిడ్. ఈ యూరిక్ ఆసిడ్ మన శరీరం వినియోగించుకోగా వచ్చిన దానిని రక్తం ద్వారా కిడ్నీల నుండి యూరిన్ రూపం లో బయకు పంపిస్తుంది. ఐతే మన శరీరంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువైతే అది బయటకు వెళ్లకుండా చిన్న చిన్న యూరిక్ ఆసిడ్ స్పటికాలుగ ఏర్పడి కీళ్ల మధ్య, జాయింట్స్ మధ్య చేరి వాపును,… Read More »

సన్ ఛార్జెడు వాటర్ తాగండి.. విటమిన్ D ఈజీగా పొందండి.

ఎముకలు బలంగా ఉండాలంటే మన దేహానికి తగినంత కాల్షియమ్ ఉండాలి. మన కాల్షియమ్ సప్లిమెంట్స్ తీసుకున్న లేదా కాల్షియమ్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పటికిని దానికి తోడు విటమిన్ డ్ ఉంటేనే మన దేహానికి పుష్కలంగా కాల్షియమ్ లభిస్తుంది. ఎముకలు, పళ్ళు బలంగా తయారువుతాయి. విటమిన్ డ్ అనేది సహజసిద్ధంగా సూర్యుడి నుండి వచ్చే కాంతి ద్వారా లభిస్తుంది. కానీ ఈ రోజుల్లో వివిధ పని వేళల వలన పొద్దున్నే లేవకపోవటం వలన సూర్యకాంతి లభించటం లేదు, ఇంకా ఇరుకైన, ఎత్తైన… Read More »

బాదాం పప్పు తింటే ఎంత మంచిదో, ఎంత, ఎలా ఎవరు తినాలో తెలుసా మీకు…..

డ్రై ఫ్రూప్ట్స్ తింటే చాల మంచిది అంటారు. గర్బినులు కూడా డ్రై ఫ్రూప్ట్స్ తమ డైట్ తప్పక తింటారు. అన్నింటిలో డ్రై ఫ్రూప్ట్స్ అంటే ఎక్కువగా తినేది బాదాం పప్పు. ఎందుకంటె బాదాం పప్పు వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బాదాం ఎవరు ఎలా ఎంత తింటే మంచిదో, ఏ సమయంలో తినుకుంటే మంచిదో తెలుసుకోవాలి. బాదాం పప్పు మోతాదుకు మించి తీసుకున్న మంచిది కాదు. బాదాం పప్పు తగిన సమయంలో, తగిన మోతాదులో కానీ తీసుకుంటే అవి మన… Read More »

ఆయిల్ ఇలా తయారు చేసుకుంటే జుట్టు రాలదు , జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

జుట్టు వత్తుగా, అందముగా ఉండాలని మహిళలు కాకుండా ఈ మధ్య కాలంలో పురుషులు కూడా కోరుకుంటున్నారు. ఎవరికైనా కొంచెం వాలు జడ ఉంటె చాలు ఎం నూనె వాడవు, ఈ షాంపూ వాడవు అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. జుట్టు సమస్య అనేది 100 లో 90 శాతం మందికి ఉంటుంది. ఇపుడు పుట్టిన పిల్లలకు అసలు జుట్టే రావటం లేదు. చిన్నప్పటి నుండే జుట్టు నెరిసి పోవటం, తెల్ల వెంట్రుకలు రావటం, బట్ట తల రావటం జరుగుతుంది. జుట్టు పెరగక… Read More »

వీటిని ఈ విధంగా వాడితే ఎముకలు అవడంతో పాటు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

ఇపుడున్న కాలంలో ఏడైన నొప్పి కానీ, రోగం కానీ వస్తే మనం వెంటనే తాత్కాలికంగా తగ్గించే ఇంగ్లీష్ మందులను వాడుతున్నాము. కొన్ని మందులేమో వాడుతున్న కొద్దీ సమస్య నయం అవుతుంది కానీ కొన్ని రోగాలకు, నొప్పులకు ఎన్ని మందులు వాడిన తగ్గదు. అలంటి పరిస్థితులలో ఆయుర్వేదం లేదా నాటు వైద్యం నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ వైద్యంలో వెంటనే ఫలితం దక్కదు. వాడుతున్న కొద్దీ శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నాటు లేదా ఆయుర్వేద వైద్యంలో ఒక్కొక్కరి శరీర తీరు, వారి జబ్బును బట్టి,… Read More »

నర నరాల్లో బలం పెరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది, జుట్టు ఊడదు ఇంకా విటమిన్ డి పుష్కలంగా వస్తుంది

ఇంట్లో ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటె ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటుంది అనే సామెత ఊరికే అనలేదు. కానీ ఈ రోజుల్లో ఆడవారి జీవన శైలిలో మార్పు రావటం వలన వారి వారి ఆరోగ్యంలో చాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆడవారి ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలంటే ముందుగా వారిని మూడు రకాలుగా యువతులు అంటే రుతుక్రమం మొదలైన వారిని , మధ్య వయస్కులు అంటే పిల్లలు పుట్టిన వారిని, వృద్దులు అంటే రుతుక్రమం చివరి దశలో ఉన్న వారిగ విభచించి, వారి వయస్సుకు తగ్గట్టు ఆహారం… Read More »