పాము కాటు విషా న్ని ఈ మొక్క ఆకూ యిట్టె తీసేస్తుంది….

By | February 14, 2022

ఆయుర్వేదం అంటే కేవలం ఆకులూ, మూలికలు మాత్రమే కాదు.. ఇంట్లో వాడే ప్రతి ఒక పోపు దినుసు ఆయుర్వేదంకు ఒక రూపమ్. ఇపుడు కొన్ని ఆయుర్వేద చిట్కాలు తెలుసుకుందాం….

  1. 150 గ్రాములు పోపు దినుసులు (మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు,ఆవాలు,వాము), 150 గ్రాములు పాతిక బెల్లం, 150 గ్రాములు బాదాం పప్పు కలిపి 80 రోజులు వాడితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మరియు కంటి చూపు పెరుగుతుంది. అంతే కాకుండా మెదడులో ఎలాంటి టెన్సన్స్ ఉండవు.
  2. కుప్పింటాకు లేదా మురుగోండాకు రోజూ రెండు ఆకులూ తీసుకుంటే డైరెక్టుగా బి6, బి12 విటమిన్ లభిస్తుంది. పాము కరిచినా వారికీ ఈ ఆకులను రెండు తీసుకొని నలిపి కాళ్ళ మీద లేదా ముక్కులో రెండు చుక్కలు వేస్తే విషం హరించుకుపోతుంది. ఈ మొక్క 6 ఆకులను 2 మిరియాలతో కలిపి ఆడవారు నేసరి సమయలో తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది.
  1. గరికను ఎండబెట్టి పొడి చేసి నశంలా పిలిస్తే జలుబు, తలనొప్పి వంటివి రావు,
  2. గ్యాస్ తృబుల్ ఉన్నవారు వాము, సోంపు, జీలకర్ర,ధనియాలు అన్ని సమంగా 100 గ్రాములు తీసుకొని పొడిచేసి ఉదయం, సాయంత్రం ఒక స్పూన్ తీసుకుంటే పుల్లటి త్రేనుపులు, అజీర్తి, గ్యాస్ నొప్పి తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *