ఇవి తింటే చాలు 10 రోజుల్లో కంటి చూపు పెరుగుతుంది……

కంటి సమస్యలు చాల రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా డ్రై నెస్ అంటే కళ్ళు పొడిపడటం, క్యాటరాక్ట్స్, కంటి శుక్లాలు, కళ్ళు మసకబడటం, మాక్యులర్ డిజెనెరేషన్, రేయి చీకటి, గ్లూకోమా, డయాబెటిక్ రెటినోపతి, మయోపియా వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కంటి సమస్యలు విటమిన్ ఏ లోపం వలనే కాకుండా తక్కువ లైట్లో ఎక్కువగా చదవటం, చూడటం లాంటి వాటి వలన, కనీసం 8 గంటలైనా నిద్ర పోవక పోవటం వలన కనులకు సరియైన విశ్రాంతి లభించక కళ్ళ డ్రైనెస్ రావటం,… Read More »

ఈ విధంగా చేస్తే నరాల్లో పేరుకుపోయిన కొవ్వు కరగడం తో పాటు నరాల బలహీనత తగ్గుతుంది

నరాల్లో బ్లాకేజ్, గుండెల్లో నొప్పి, వారికోస్ వెయిన్స్ వంటి సమస్యలకు ఇంట్లో చక్కని రెండు పదార్దాలను వాడి తగ్గించవచ్చు. అయితే నరాల్లో బ్లాకేజ్ అనేది ఎందుకు వస్తుందంటే రక్తం అనేది చిక్కగా ఉండటం వలన రక్త ప్రవాహం అనేది మెల్లగా సరఫరా అవుతూ అప్పుడప్పుడు ఇబ్బంది కలగా వచ్చు. జంక్ ఫుడ్ మరియు నూనె,వేపుడు పదార్దాలు తినే వారిలో కొవ్వు రక్త నాళాల్లో పేర్కొని రక్త ప్రవాహానికి అడ్డం పడుతుంది. మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో… Read More »

షుగర్ తగ్గాలంటే, సుఖ విరోచనం జరగాలంటే దీన్ని ఇలా వాడి చుడండి

ఈ మధ్య కాలంలో చాల వరకు బరువు తగ్గడానికి గోధుమ పిండితో చేసిన పుల్కాలు, చపాతీలు రేత్రి అన్నం బదులుగా తినటం మొదలు పెట్టారు. కానీ కొంత మంది ఈ పుల్కాలు, తినటం వలన బరువులో ఎం మార్పు రావట్లేదు అని వాపోతున్నారు. ఇలా ఎందుకంటే పూర్వకాలంలో గోధుమలతో5% గ్లూటెన్ ఉండేది. కానీ ఇపుడు మనం వాడుతున్న గోధుమలతో 15-20% గ్లూటెన్ జెనిటిక్ మార్పు వలన లేదా కొత్త రకాల వంగడాలు, హైబ్రిడ్ రకం వలన ఇలా గ్లూటెన్ శాతం పెరిగింది.… Read More »

ఇది కొంచెం తగ్గిందా….. నరాలు, కండరాలు బలహీనపడతాయి జాగ్రత్త..

శాకాహారుల్లో బి12 విటమిన్ లోపం అనేది 90% వస్తుంది. మన ప్రేగుల్లో విటమిన్ బి 12 ఖచ్చితంగా తయారవ్వాలి. కానీ ఇపుడున్న కెమికల్ ఫుడ్ వలన, ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్ తీసుకోవటం వలన, పురుగుల మందులు వాడిన పళ్ళు, కూరగాయలు వాడటం వలన బి12 విటమిన్ సరిగా లభించక విటమిన్ బి12 లోపం వస్తుంది. మాంసాహారులు తీసుకునే మాంసం వలన బోడీలోకి డైరెక్టుగా విటమిన్ బి12 లభిస్తుంది ఈ విటమిన్ బి12 లోపం వలన మనకు తెలియకుండానే చాల నష్టాలు జరుగుతాయి.… Read More »

పాము కరిచినా వెంటనే ఎం చేయాలి… క్షణాల్లో లాగేసే ఈ ఆకు గురించి తెలుసుకోండి

పాము కాటుకి గురైనపుడు వెంటనే కొన్ని సూచనలు పాటించటం వలన ఆ వ్యక్తిని బ్రతికించవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో ఎక్కువగా పాము కాటుకి గురవుతున్నారు. ముఖ్యంగా దేశానికి వెన్నుముకగా నిలిచినా రైతులు, పల్లె ప్రజలు పట్టణ ప్రజలతో పోలిస్తే సరైన వైద్యం సకాలంలో అందక ఎక్కువగా పాము కాటుకి బలవుతున్నారు. ప్రపంచంలో నాలుగు వంతుల పాములు ఉంటె అందులో మూడవ వంతు విషపూరితం కానివి ఉంటె ఒకటవ వంతు విషపూరిత పాములు ఉన్నాయి. పట్టణంలో కంటే పల్లె… Read More »

పసుపు ఇలా కలిపి తాగడం వల్ల ఒంట్లో కొవ్వు కరగడం తో పాటు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది

మనం ఈ రోజుల్లో ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి హాస్పిటల్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వేలకువేలు పోసి రకరకాల టెస్ట్స్ చేయించుకొని మరియు మెడిసిన్ తీసుకొని వాడతాము. అవి వాడటం వలన ఒక సమస్య తగ్గిన మరొక సమస్య తయారువుతుంది. ఈ సమస్యలన్నీ మనం తీసుకునే ఆహారం వలన కొన్ని ఐతే అలవాట్ల వలన మరికొన్ని మొదలవుతాయి. మన దేశంలో అప్పట్లో చక్కర వాడేవారు కాదు కేవలం బెల్లం మాత్రమే వాడేవారు. ఉదయాన్నే కాఫీ, టీలు చక్కర వేసి తాగేవారు కాదు.… Read More »

ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలుకలు రావు ఒకవేళ వచ్చినా పారిపోతాయి

ఎలుకలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ధాన్యం, పప్పులు నిల్వ చేసే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ వాటి ఆహారాన్ని సేకరిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇవి ఇంట్లోకి డ్రైనేజీ పైపుల ద్వారా లేదా సింక్ పైపుల ద్వారా ఇంట్లోకి వచ్చి బాక్టీరియా, వైరస్ మోసుకు వచ్చి అంటు వ్యాధులకు కారణమవుతాయి. ఈ ఎలకలను ఇంట్లో నుండి వాటిని చంపకుండా ఈజీగ తరిమికొట్టే చిట్కాను తెలుసుకుందాం. ఎలుకలను సహజసిద్ధంగా వెళ్లగొట్టడానికి కావలసినవి ముఖ్యంగా గోధుమ… Read More »

మందార ఆకులతో పాటు ఈ రెండు ఆకులను నూనెలో కలిపి వాడితే జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు జుట్టు రాలదు

ఆడవాళ్లకు పొడవైన మరియు ఒత్తుగా ఉండే జుట్టును అందరు కోరుకుంటారు కానీ కొన్ని సమస్యల వల్ల కొంత మందిలో జుట్టు అనేది సరిగా పెరగదు . అనేక రకాల సమస్యల వల్ల ఈ జుట్టు రాలిపోతుంది . ముఖ్యంగా హార్మోన్ల సమస్యల వల్ల , చెడు ఆహారపు అలవాట్ల వల్ల , మానసిక ఆందోళన , షాంపూ లు అధికంగా ఉపయోగించడం వల్ల మరియు దుమ్ము , దూళి లో ఎక్కువగా తిరగడం వల్ల జుట్టు సమస్యలు ఏర్పడతాయి . ఈ… Read More »

ఎంత పెద్ద మలబద్దకపు సమస్య ఐన ఇది తాగితే 30 నిమిషాల్లో అంత క్లీన్ అవుతుంది..

కడుపు శుభ్రం కాకపోతే, లేదా మలబద్దకం సమస్య ఉంటె అది 100 రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసుతుంది. ఈ సమస్య ఉంటె రోజంతా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి, గ్యాస్ నొప్పి, ఈ పని చేయబుద్ది కాకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటె అది వాతంగా మరి కాళ్ళ నొప్పులు, వొళ్ళు నొప్పులు వొళ్ళంతా బద్దకంగా ఉంటుంది మనం పొద్దున్నే లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగటం వలన ఈ సమస్యను… Read More »

ఈ రెడ్ వాటర్ వర్ష కాలంలో తాగితే అనేక ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు

వాతావరణం చల్లగా మరీనా, ముసురు లేదా తుంపర వర్షం లేదా వర్ష కాలం వచ్చిందంటే చాలు మనం సేద తీరడానికి గుర్తుకు వచ్చేవి వేడి వేడి టీ మరియు కాఫీ. కొందరు వర్క్ ప్రెషర్ నుండి రిలీఫ్ పొందడానికి ఈ కాఫీ, టీలు రోజుకి 4 నుండి 6 సార్లు తాగుతారు. ఇది కొద్దీ తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన దాని వలన చాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ రావటం, సంతానోత్పత్తి సమస్యలు రావటం, వీర్య కణాలు తగ్గటం, ఆకలి… Read More »