పూలు పెట్టుకునే ఆడవారికి తెలియని బిత్తరపోయే నిజం…..

మన భారతీయ సంప్రదాయంలో ఆడవారు రోజు పూలు పెట్టుకునే ఆనవాయితీ వుంది. కానీ ప్రస్తుత కాలంలో రోజు కాకుండా కేవలం పండుగలు, పూజలు, వ్రతాలు చేసుకుంటపుడు మాత్రమే ఆడవారు పూలు ధరిస్తున్నారు. అయితే ఆడవారు ధరించే పూల మాలలో మరువం లేదా దవనం అనేది చాల ముఖ్యమైనది. ఈ మరువం ఎంతో సువాసన వెదజల్లుతుంది. ఈ మరువం పెంచటానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఇది చిన్న చిన్న పూల కుండీలలో కూడా పెరుగుతుంది. ఈ మరువం లేదా దవనం… Read More »

పక్షవాతం రావడానికి గల మూడు ప్రధాన కారణాలు ఏంటో మీకు తెలుసా?

పెరాలిసిస్ ను తెలుగులో పక్షవాతం అని అంటారు. పక్షవాతం అంటే శరీర అవయవాలలో కొన్ని లేదా అన్ని అవయవాలు పూర్తిగా లేదా శాశ్వతంగా పనిచేయకపోవడం. దీనికి గల కారణం మెడకు మరియు కండర నరాలకు మధ్య జరిగే సంకేతాలకు ఏదైనా అంతరాయం జరిగినపుడు పక్షవాతం వస్తుంది. ఈ పక్షవాతం అనేది ఈ మధ్య కాలంలో మన విభిన్న జీవనశైలి వలన చిన్న వయస్సు వారిలో కూడా సంభవిస్తుంది. పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు: మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉప్పును ఉపయోగించటం.… Read More »

ఈ పండు తినడం వలన అంతులేని ప్రయోజనాలు తెలుసుకోండి

పుప్పి పన్ను అనేది చిన్న పెద్ద లేకుండా ఈ మధ్య చిన్నవారిలో మరియు పెద్దవారిలో, ఇంకా మధ్య వయస్కుల్లో సర్వసాధారణం అయిందది. మనం రోజు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీస్, తీపిపదార్దాలు ఎక్కువ ఉంటాయి. దేని వలన మన నోట్లో చెడ్డ బ్యాక్టీరియా పుడుతుంది. దానికి మనము రోజుకి కనీసం ఒకసారి అయినా లేదా రెండుసార్లు ఐన 5 నిమిషాలైనా దంతాలు తోమాలి. లేకపోతే పుప్పి పళ్ళు వస్తాయ్. ఈ చెడ్డ బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే రోజుకి ఒకసారైనా నల్ల ద్రాక్ష… Read More »

ఈ ఒక స్పూన్ తాగితే అజీర్ణం, మలబద్దకం, కడుపునొప్పి అమాంతం తగ్గిపోతాయి

మన అజీర్తి చేసినపుడు కానీ, ఎక్కువగా మసాలా లేదా మాంసాహారం తిన్నపుడు కానీ పొట్టలో నొప్పి వస్తుంది. అంతేకాకుండా సరిఅయిన సమయంలో తినకపోతే పొట్టలో గ్యాస్ ఫార్మ్ అయి కూడా పొట్ట నొప్పి వస్తుంది. ఈ గ్యాస్ ఎక్కువ అయి వచ్చే కడుపు నొప్పిని మనం ఇంట్లో వాడే దినుసులతో యిట్టె ఐదు నిమిషాలలో తగ్గించుకోవచ్చు. దానికి కావలసినవి ఒక చెంచా వామును మరియు మరొక చెంచా సైన్ధవా లవణం తీసుకొని రెండింటిని కలిపి కొద్దిగా నలగ గొట్టి నొప్పి వస్తున్న… Read More »

మీ కిడ్నీలు దెబ్బతిన్నాయి అని మీ శరీరం మీకు ముందుగానే తెలియజేసే లక్షణాలు ఏంటో తెలుసా ?

మన దేహంలో అతి ప్రధానమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒక ముఖ్య అవయవం. కిడ్నీల యొక్క ముఖ్య పాత్ర ఏమిటంటే ఇవి దేహంలో రక్త శుద్ధి చేస్తుంది మరియు రక్తంలోని మలినాలను, హానికర టాక్సిన్స్ బయటకు మూత్రం రూపంలో బయటకు పంపివేస్తుంది. కిడ్నీలు పని తీరు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం ఇతర అవయవాల మీద కూడా పడుతుంది. కిడ్నీల పనితీరు అనేది మన తీసుకునే ఆహారం, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆహారంలో ఎక్కువ వేపుళ్ళు, జింక్ ఫుడ్… Read More »

వణుకు రావడం , అలసటగా అనిపించడం , చిరాకు లాంటివి పోవాలంటే వీటిని తిని చూడండి

మన శరీరంలో హార్మోన్స్ అనేవి మన మెదడు లోని ఆలోచనలకు తగ్గట్టుగా విడుదల అవుతాయి . మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడు విడుదలయ్యే హార్మోన్స్ ఎంతో ముఖ్యం . ఇందులో ముఖ్యంగా డోపామైన్ అనే హార్మోన్ ని హ్యాపీ హార్మోను అని పిలుస్తారు . ఇది మన శరీరం ఆరోగ్యంగా , సంతోషంగా , ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది . ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలో ఈ డోపామైన్ అనేది కాయ గూరల్లో కూడ ఉంటుందని తెలిసింది .… Read More »

ఇది రాస్తే మీ శరీరంలో వున్న కొవ్వు గడ్డలు పూర్తిగా కరిగిపోతాయి

కొవ్వు అనేది మన శరీరంలో తెలియకుండానే అమాంతం పెరిగిపోతుంది ఈ మధ్య కాలంలో. దానికి కారణం ఎక్కువగా నూనెతో చేసిన పదార్దాలు తినటం, ఒకేసారి ఎక్కువగా తినటం, శరీరానికి అవసరమైన వ్యాయమ లేకపోవటం వలన కొవ్వు నిల్వ ఉంది పోతుంది. ఈ కొవ్వు అనేది కొందరిలో శరీర నాళాల్లో చుట్టూ పేరుకు పోతుంది లేదా కొవ్వు అక్కడక్క గడ్డలుగా ఉంది పోతుంది. ఈ కొవ్వు గడ్డల వలన తొలుతలో సమస్య అంత ఉండకపోయినా ముందుముందు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి నరాల… Read More »

ఒక్కసారి ఈ చిట్కా పాటిస్తే చేతుల్లో , కాళ్లల్లో తిమ్మిర్లు నొప్పులు తగ్గుతాయి

ఈ రోజుల్లో నరాల బలహీనత అందరిలో సర్వసాధారంగా కనిపిస్తుంది. నరాల బలహీనత అంటే సిరాల నుండి రక్తం సరిగ్గా ప్రవహించకపోవటం. దీని యొక్క లక్షణాలు అలసట, మతిమరుపు, అతిగా చమటలు పట్టడం, ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపిచంటం మరియు కళ్ళు సరిగ్గా కనిపించక పోవటం, వొళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపులు మొదలైనవి. దీనికి ప్రధాన కారణాలు: హార్మోనల్ ఇంబ్యాలెన్సు. పోషకాహార లోపం. అతిగా సిగరెట్లు తాగటం. కిడ్నీ మరియు లివర్ లో ఏదైనా సమస్య వచ్చినపుడు డయాబెటిస్ మరియు హైబీపీ… Read More »

ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు మన పేగు గోడల్లో ఉన్న మలినాలు మొత్తం పోతాయి

మనం తరుచు భోజనంలో కూరలతోపాటుగా రసం కూడా వాడతారు. ఐతే రసం అంతే చింతపండు రసం తీసి దానికి ఎక్కువ మోతాదులో నీళ్లు ఉప్పు, కారం,మిరియాలు, కొత్తిమీర మిగతా వాటిని కలిపి అన్నంతోపాటుగా తింటాం. ఇలా ఎక్కువగా నీళ్లలా ఉన్న చింతపండు రసం తాగటం వలన పొట్టలో జీర్ణక్రియకు ఉపయోగపడే జీర్ణ రసాలు అని కరిగిపోయి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు.. అందుకే చాల మంది పులుపు తింటే అన్నం అరగట్లే అంటారు. దాని బదులుగా టమాటో రసం అంటే… Read More »

ఉల్లిగడ్డ కు బదులుగా దీనిని వాడి చూడండి ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది

మన పెద్దలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందులో ఎంతో కొంత నిజం ఉంది కానీ మనం కొన్ని సందర్భాలలో ఉల్లిని మానివేయాలనుకుంటాం… కొంతమంది ఆధ్యాత్మిక చింతనలో జీవనం సాగించేవారు మరియు ఇంద్రియ నిగ్రహం పాటించేవారు ఈ ఉల్లి రుచిని ఆస్వాదించలేనివారు దానికి బదులుగా క్యాబేజీని కానీ, క్యాలీఫ్లవర్ కాడలను కూడా వాడవచ్చు. ఉల్లిముక్కలు బదులుగా మనం వంటకాలలో ఈ క్యాబేజి ముక్కలను సన్నగా తరిగి వాడవచ్చు… దీనివల్ల కూరల యొక్క రుచి కూడా చాలా బాగుంటుంది .… Read More »