మీ కిడ్నీలు దెబ్బతిన్నాయి అని మీ శరీరం మీకు ముందుగానే తెలియజేసే లక్షణాలు ఏంటో తెలుసా ?

By | January 29, 2022

మన దేహంలో అతి ప్రధానమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒక ముఖ్య అవయవం. కిడ్నీల యొక్క ముఖ్య పాత్ర ఏమిటంటే ఇవి దేహంలో రక్త శుద్ధి చేస్తుంది మరియు రక్తంలోని మలినాలను, హానికర టాక్సిన్స్ బయటకు మూత్రం రూపంలో బయటకు పంపివేస్తుంది. కిడ్నీలు పని తీరు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం ఇతర అవయవాల మీద కూడా పడుతుంది.

కిడ్నీల పనితీరు అనేది మన తీసుకునే ఆహారం, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆహారంలో ఎక్కువ వేపుళ్ళు, జింక్ ఫుడ్ తీసుకోవటం వలన, రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తీసుకోకపోవటం వలన, అధికంగా మద్యం మరియు సిగరెట్ తాగటం వలన, మోతాదుకు మించి నొప్పుల మాత్రలు వాడటం వలన, మూత్రాన్ని అధికంగా అపి ఉంచటం వలన, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్ పదార్దాలు తీసుకోవటం మొదలగు ఈ కారణాల వలన దేహంలో టాక్సిన్స్ పెరిగిపోయి కిడ్నీల పని తీరు మందగిస్తుంది.

కిడ్నీల పనిచేయటం మందగిస్తే కిడ్నీ వాపు, కిడ్నీ సైస్, కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఐతే కి డ్నీలో ఏదైనా సమస్య ఉంటె ఈ లక్షఆణాలు ఉంటాయి. అవేంటంటే రోజంతా నీరసంగా ఉంటారు ఎందుకంటే కిడ్నీ లో ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటె విటమిన్ డి సరిగ్గా గ్రహించలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *