ఈ విధంగా చేస్తే జుట్టు ఊడదు , ఎముకలు బలంగా అయ్యి విటమిన్ డి సరిపడ లభిస్తుంది

ఎండ నుంచి మన శరీరమనేది D విటమిన్ ని తయారు చేసుకుంటుంది . D విటమిన్ అనేది మన ఎముకలకు బలాన్ని , రోగ నిరోధక శక్తిని పెంచడం ఇంకా మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది . మరి ఈ సూర్యరశ్మి అనేది మన పడడం ఎంతో ముఖ్యం . ప్రస్తుత కాలంలో నూటికి ఎనబై శాతం మంది D విటమిన్ లోపంతో బాధపడుతున్నారు . అందుకని రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు రక్త పరీక్షలో 30-100 ng /ml D… Read More »

మన మెదడు ఒక సూపర్ పవర్ లా పని చేయాలంటే ఈ పదార్దాలు మీరు తప్పకుండా తినాల్సిందే

మనిషి ఎంతో ముఖ్యమైన ఆలోచన శక్తి అనేది మెదడు నుంచే కలుగుతుంది . మరి ఆ మెదడును మనం ఎంతో ఆరోగ్యంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది . మీరు తెలుసుకోవాల్సిన ముక్యమైన విషయం ఏంటి అంటే ఉడక పెట్టి తిన్న ఆహార పదార్దాలు అన్ని కూడా మన మెదడు ను మబ్బుగా చేస్తాయి అదే విధంగా సహజంగా తిన్న ఆహారాలు మన మెదడును చురుకుగా పని చేసేలా చేస్తాయి . ఉదాహరణకు ఇడ్లి , పూరి , దోస ని… Read More »

ఈ విధంగా చేసిన నూనెను వాడడం వల్ల మీ జుట్టు నల్లగా మరియు దృడంగా మారుతుంది

ఈ రోజుల్లో మంది జుట్టు తెల్లగా అవ్వడం , జుట్టు రాలి పోయి బట్ట తల రావడం లాంటి సమస్యలతో భాద పడుతున్నారు. మారిన ఆహార అలవాట్లు , కలుషితమైన గాలి మరియు తల స్నానం చేసినప్పుడు వాడే షాంపూలు కూడా అందుకు ప్రధాన కారణాలు . మనం కొన్ని పదార్దాలను ఉపయోగించి నూనెను తయారు చేసుకుందాం . అందుకు మనకు కావాల్సినవి ఆవాల నూనె, గోరింటాకు పొడి, మెంతులు, నల్ల జీలకర్ర . ఆవ నూనె అనేది మన జుట్టుకు… Read More »

దీనిని పొడి చేసుకొని తింటే మోకాళ్ళ నొప్పులు , కాల్షియం లోపం మరియు నడుం నొప్పి మటుమాయం అవుతాయి

ముఖ్యంగా చాలా మంది కీళ్ల నొప్పులు, నడుము నొప్పి సమస్యలతో బాధపడేవారు అంతే కాకుండా మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడేవారు తొందరగా అలిసిపోయేవారు మన ఇంట్లో వుండే పదార్దాలతో తగ్గించుకోవచ్చు . అందుకు మనకు ముఖ్యంగా కావాల్సింది గొంద్ (gond ). ఇది మనకు అన్ని రకాల ఆయుర్వేద దుకాణంలో దొరుకుతుంది . గొంద్ తో చేసిన లడ్డులు మంచి రుచిని కలిగి ఉంటాయి . వీటిని ఎక్కువగా చలి కాలంలో బాగా వినియోగిస్తారు . కొత్తగా ప్రసవించిన తల్లుల లో… Read More »

ఉల్లితో ఇలా చేస్తే ఊడిన జుట్టు రావడంతో పాటు ఒత్తుగా , నల్లగా పెరుగుతుంది

మన పురాతన కాలం నుంచి ఉల్లి మీద మంచి సామెత వుంది అది ఏంటి అంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. ఉల్లి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగ పడుతుందో తెలియదు గాని జుట్టు సమస్యకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది . ఈ మధ్య చాలా మందిలో జుట్టు ఊడిపోవడం తో పాటు జుట్టు పల్చ పడడం , కుదుళ్ళు బలహీన పడిపోవడం , తల దువ్వుతున్నప్పుడే వెంట్రుకలు రాలి పోవడం లాంటి సమస్యలు… Read More »

ఈ విధంగా చేస్తే ముక్కు దిబ్బడ రిలీఫ్ తో పాటు జలుబు, దగ్గు శ్లేష్మము దూరం చేస్తుంది

వర్షాకాలం అనేది నాలుగు నెలలు పాటు ఉంటుంది . ఈ కాలంలో వర్షం పడ్డప్పుడు , ముసురు వచ్చినప్పుడు , చల్ల గాలులు విచినప్పుడు చాల మందికి ముక్కు పట్టేసినట్లు ఉండడంతో పాటు ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది . అయితే వర్షా కాలంలో ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే వయసు తో నిమ్మిత్తం లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో చల్లటి నీరు అనేది తాగడం తగ్గించి కాస్త గోరు వెచ్చని నీటిని తాగడం… Read More »

నరాల బలహీనత లను , నీరసాన్ని తరిమి కొట్టాలంటే ఒక్కసారి ఇవి తిని చూడండి .

మన శరీరానికి B కాంప్లెక్ విటమిన్ అనేది బలానికి , నరాలు పనిచేయడానికి , కణాలు పనితీరుకు , అనేక రకాల జీవక్రియలను నడిపించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది . అయితే B కాంప్లెక్ విటమిన్ అనేది ధాన్యాలు , పప్పుల లో వుండే ఫై పొరలో ఎక్కువగా ఉంటుంది . ఎక్కువ పాలిష్ పట్టిన బియ్యం, పప్పులు తినడం వల్ల ఈ B కాంప్లెక్ విటమిన్ అనేది మన శరీరానికి కావాల్సినంత దొరకదు . అయితే పాలిష్ పట్టని ధాన్యాలు… Read More »

ఇది తాగితే మీ రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి మీ గుండె కు ఎంతో మేలు చేస్తుంది

మానవ శరీరంలో గుండె అనేది ఎంతో ప్రముఖమైన అవయవం . గుండె పోటు అనేది చాలా ప్రమాదకరమైనది అయితే ఈ గుండె పోటుకు ప్రధానమైన కారణం మన రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోయి రక్త ప్రసరణను అడ్డగించడం . అయితే ఈ రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును మన ఇంట్లో వుండే కొన్ని పదార్దాలతో కరిగించవచ్చు . ఇందుకు కావాల్సింది 2 గ్లాసుల మంచి నీరు, తొక్క తీసిన ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఐదారు వెల్లుల్లి ముక్కలు… Read More »

మీ చెడు కొలెస్ట్రాలు ను తగ్గించడం తో పాటు మీ రక్తాన్ని పలుచగా చేస్తుంది ..

మనం వంటల్లో తాలింపు అనేది వేస్తాం కానీ ఈ తాలింపు అనేది వెల్లుల్లి లేకుండా చాలా మంది చేయరు. తాలింపులోకి వెల్లుల్లి అనేది అంత ముఖ్యమైన పదార్థం . ఈ వెల్లుల్లి ని వంటలో ఎందుకు తప్పనిసరిగా వాడతారు అంటే వెల్లుల్లి అనేది మన రక్తానికి ఎంతో మేలు చేస్తుంది . వెల్లుల్లి అనేది రక్తంలో వుండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది . చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే మంచి కొలెస్ట్రాల్ అనేది కూడ ఉండాలి… Read More »

ఒంట్లో రక్తం మొత్తం శుద్ధి అవుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

గౌట్ ఆర్థరైటిస్ అనేది మగ వారిలో ఎక్కువగా వస్తుంది . ఇది ఎక్కువగా మాంస హారం అధికంగా తినే వారికి వస్తుంది . ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు బొటన వేలు దగ్గర , జాయింట్ల లో మరియు కాలి బొటన వేలిలో వాపు వచ్చి బాగా మంటగా అనిపిస్తుంది . మాంస కృతులను శరీరం వాడుకున్న తర్వాత మిగిలిన వ్యర్థం తో యూరిక్ ఆసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ యూరిక్ ఆసిడ్ ని మూత్రపిండాలు శుద్ధి చేసి మూత్రం ద్వారా… Read More »