చింత గింజలతో చింతలేని ఉపయోగాలు ఎన్నో తెలిస్తే ఒకటి పడేయరు…..

By | February 16, 2022

చింత గింజలను చాల మంది తీసి పడేస్తుంటారు. కానీ ఈ చింతగింజలను మనకు చాల రకాలుగా ఉపయోగపడుతాయ్. మంగు మచ్చలకు ఈ చింత గింజల పొడిని రాయటం వలన ఆ మచ్చలు తొందరగా తగ్గుతాయి.

ఈ చింత గింజల పొడిని రోజు ఒక స్పూన్ తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పి తగ్గు మొకం పడుతుంది. మరియు ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని అందిస్తాయి.

చింత గింజల పొడి కీళ్లలో గుజ్జును తిరిగి ఏర్పడేలా చేస్తుంది, దీని వలన కీళ్ల నొప్పి నుండి ఉపశమనం దొరుకుతుంది.


ఎముకలు విరిగిన చోట ఈ చింత గింజల పొడిని రాయటం వలన ఎముకలు త్వరగా అతుకుతాయి. చింత గింజ నల్లని పొత్తు విరేచనాలు తగ్గించటానికి ఉపయోగపడుతుంది.


చింతగింజలలో అధిక ఫైబర్ ఉండటం వలన ఇది జీర్ణ శక్తికి పనిచేస్తుంది. దీని వలన ఆకలి ఎక్కువ అవుతుంది. మలబద్దకం సమస్య కూడా రాకుండా చేస్తుంది. ఈ చింత గింజలను కాస్మొటిక్స్, కాన్సర్ రాకుండా, ఆర్తరైటిస్, పళ్ళ సమస్యలకు, ఇమ్మ్యూనిటీకి వాడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *