బట్టతల వస్తుందని భయపడే బదులు ఉల్లితో ఇలా చేయండి. జుట్టు వత్తుగా వస్తుంది.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి అనేది దేహం లోపల, బయట బాగా పనిచేస్తుంది. ఐతే ఉల్లి అనేది జుట్టు సమస్యలకు చాల బాగా పని చేస్తుంది. ఈ మధ్య కాలంలో జుట్టు అనేది బాగా ఉడటం అనేది పొల్యూషన్ వల్లనో, విటమిన్స్ లోపం వలనో, స్ట్రెస్, నిద్ర లేమి వలన, హార్మోన్ ఇంబ్యాలన్సు వలన, ఇతర మందుల వాడకం వలన మరియు ఇతర కారణాల జరుగుతుంది. ఉల్లి వలన జుట్టు బాగా పెరుగుతుంది అని… Read More »

గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉందా. అయితే ఇలా చేసి చుడండి.

కడుపులో ఇబ్బందిగా ఉన్న, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా, ఛాతి మధ్యలో మంటగా ఉన్నా, కడుపు నొప్పి లేదా కుదుపు ఉబ్బరంగా ఉన్, పుల్లటి త్రేనుపులు రావడం, నోటి నుండి లేదా కింది నుండి గ్యాస్ రిలీజ్ అవ్వటం, అరుగుదల లేకపోవటం లాంటి అన్నింటిని గ్యాస్ లక్షణాలుగా చెప్పవచు లేదా గ్యాస్ పెయిన్ లేదా గ్యాస్ పట్టేసింది అంటారు గ్యాస్ సమస్య ఎలా వస్తుందంటే, మనం తిన్న ఆహారం తిరగడానికి మన కడుపులో కొన్ని ఆసిడ్స్ రిలీజ్ అవుతాయి. అయితే… Read More »

ఈ చెట్టు కాయలు గుమ్మానికి కడితే ఎలాంటి చేడు ప్రభామైన, నరదిష్ఠి పూర్తిగా పోతుంది

నరదిష్టి, నరగోష ఠి ఉంటె నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు చెప్పారు. నరదిష్ఠి ఉంటె జీవితంలో ఎదగలేము. అనుకున్న పనులు జరగవు . ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. ఐతే ఈ సమస్య ఉన్నవారు మగభీర మొక్క ఆకును తీసుకొని మనం దీపం వెలిగించే కుందే లో నానబెట్టి, ఈ ఆకును ఒక వత్తిలా వలచి 41 రోజులు లేదా 81 రోజులు ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో ఉండే ఎటువంటి చేదు దృష్టి, ఏదైనా చేడు ప్రభావం పోతుంది. అలాగే… Read More »

ఫైల్స్ అంటే వీటిని అంటారు.. అవి ఎలా వస్తాయి.. అన్ని మల సమస్యలు ఫైల్స్ కావు

మోషన్ బయటకు వచ్చేటపుడు ఇబ్బందిపడ్డ, రక్తం వచ్చిన లేదా వచ్చే ప్లేస్ దగ్గర ఏదైనా సమస్య ఉంటె ఫైల్స్ అని అనరు. ఒకవేళ సమస్య ఉంటె వాటిని ఫైల్స్ అని, ఫిషెర్స్, ఫిస్టులా, స్కిన్ టాగ్స్ అని నాలుగు రకాలుగా డివైడ్ చేసారు. ఫైల్స్ ఉంటె నొప్పి రాదు. ఎందుకంటె అవి లోపల ఉంటాయి. లోపల రక్తనాళాలు ఉబ్బి ఉంది మోషన్ వెళ్ళాక రక్తం పడితే అవి ఫైల్స్ అని అర్ధం. మల ప్రేగులో రక్తనాళాలు గడ్డకట్టడం, అవి ఉబ్బి వాపు… Read More »

రోజు యాలకులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

మన జీవనశైలిలో మార్పుల వలెనే, లగ్జరీ లైఫ్ అలవాట్ల వలన మనకు చాల ఆరోగ్య సమస్యలు వెతుకుంటూ వస్తాయి. వాటి నివారణ కోసం మల్లి హాస్పిటల్ కి వెళ్తాము ఎందుకంటే త్వరగా తగ్గిపోవాలి. తగ్గాక ఆ సమస్య రాకుండా చూసుకోము. మన వంటింట్లోనే దినుసుల రూపంలో మనకు ఆరోగ్య సమస్య తగ్గించే కావాల్సిన ఔషధాలు ఉంటాయి. అందుకే ఋషులు వాటిల్లే మన పెద్ద వైద్యశాల అని ఊరికే అనలేదు. ఆ దినుసులలో ముఖ్యంగా యాలకులు చెప్పుకోదగినవి. యాలకులు స్వీట్స్, ప్రసాదాలలో మంచి… Read More »

దీపావళి రోజు ఏ టైములోలక్ష్మి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయంటే…

రేపే దీపావళి అమావాస్య. ఈ రోజు ఏ సమయంలో దీపం పెట్టాలో, లక్ష్మి దేవి పూజ చేయాలో తెలుసుకుందాం. ఏ టైములో పడితే అపుడు పూజ చేసిన లేదా దీపం పెట్టిన తగినంత ఫలితం ఉండదు. పూర్వం ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుని ఆతిధ్యం మెచ్చి ఒక హరమ్ బహుమతి ఇవ్వగా దాన్ని ఇంద్రుని ఐరావతం మేడలో వేయగా అది హరమ్ పడేసి కాలితో తొక్కుతుంది. దాంతో దుర్వాస మహర్షి ఇంద్రుని సకల సంపదలు పోగుట్టుకోవాలని శపించగా ఇంద్రుడు అన్ని కోల్పోయి… Read More »

వారం రోజుల్లో ఈజీగ బరువు పెరగాలంటే ఈ పద్ధతి ఫాలో అవండి.

బరువు తగ్గడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట అన్నిచోట్లా యోగ, జిమ్ డైట్ ప్లాన్స్ అని చాల ఒప్షన్స్ ఉన్నాయ్ కానీ బరువు పెరగడానికి మంచి పద్దతిలో సలహాలు దొరకడం కష్టం. బయట దొరికే జుంక్ ఫుడ్ తినడం వలన బరువు ఈజీగా పెరుగుతారు కానీ వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. మంచి ఆహారం తీసుకుంటూ బరువు ఎలా పెరగటం తెలుసుకుందాం. బరువు తక్కువ సమస్య ఎక్కువగా స్కూల్, కాలేజీ వెళ్లే పిల్లలకు, కొంత మంది జాబ్ చేసే వారిలో… Read More »

పైసాతో పనిలేకుండా ఇంట్లోనే కాళ్ళ పగుళ్ళను మూడు రోజుల్లో మాయం చేయండి.

కాళ్ళపగుళ్ళు అనేవి చాల విసిగిస్తాయి. పాదాలు కింద ఉంటాయి కాబట్టి వాటికీ అంత జాగ్రత్త తీసుకోము. ఆలా వాటిని వదిలేయటం వలన పగుళ్లుగా మరి నొప్పి పెడుతుంటాయి మరియు చుడానికి అందవిహీనంగా కనపడతాయి. కొందరికైతే ఆ పగుళ్ల నుండి రక్తం, చీము లాంటివి కూడా వస్తుంటాయి. అసలు పేగులు ఎందుకువస్తాయి అంటే అతి వేడి వలన లేదా దుమ్ము దూళి పేరుకుపోయి ఒక గట్టి పెచ్చుల మారుతుంది. అందుకే మనం మన పాదాలను ఒక అరగంటసేపుఒక చిటికెడు పసుపు వేసుకున్న గోరువెచ్చని… Read More »

మందు,సిగరెట్, పాన్ లాంటి వ్యసనాలతో బాధపడుతున్నారా… ఈ ఆకూ రసం వాడండి. జన్మలో మందు జోలికి వెళ్ళరు.

ఇపుడున్న కాలంలో మద్యపానం, సిగరెట్లు, పాన్ గుట్కా అనేవి చాల సర్వసాధారణం అయిపోయాయి. కొందరికి వ్యసనాల మారితే, కొందరు ఎంజాయ్ చేయడానికి తీసుకుంటారు లేదా పని వత్తిడి వలన, అధిక శ్రమ, స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందడానికి తీసుకుంటారు కానీ అది రానురాను ఒక వ్యసనంలా మారిపోయి దానినుండి బయట పడలేరు. దీనికి చాలావరకు మానడానికి లేదా మాన్పించడానికి ఏవో ఆన్లైన్ లో వెలలువేలు ఆ మందు ఈ మందు తీసుకుంటారు. కానీ అవి పనిచేయవు. ానీ మన ఆయుర్వేదం లో… Read More »

పచ్చిమిర్చి పిచ్చపిచ్చగా తింటున్నారా…అయితే తినేవారు తప్పక తెలుసుకోవలసిన విషయాలు

మనం పచ్చిమిర్చి తో చేసినవి కురాలుగాని, చిరుతిండ్లూకాని తినాలంటే కడుపులో మంట అని తినడం మానేస్తారు. కానీ పచ్చిమిరిచిని కూడా తగిన మోతాదులో, ఎలా తీసుకోవాలో తెలిస్తే అది కూడా మన ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తుంది. అది ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. పచ్చిమిర్చి బదులు యెర్ర మిర్చిని తీసుకోవద్దు. ఇది అంత ప్రయోజనం చేకూర్చాదు. రోజు క్రమం తప్పకుండా ఒక పచ్చిమిర్చిని నెల రోజులు తీసుకోవడం వలన కంటి చూపు పెరుగుతుంది. ఎందుకంటె పచ్చిమిర్చిలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. స్కిన్… Read More »