Category Archives: Uncategorized

ఈ మొక్క యొక్క పొడిని వాడండి. చాలా రోగాలను నయం చేస్తుంది

ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న దానికి మందు బిళ్లలను వేసుకొని మన దేహాన్ని మనమే పాడు చేస్తున్నాము. ఇలా మందు బిళ్లలను అతీగగా వాడటం వలన ఒక సమస్య తగ్గినా వేరొక సమస్య మొదలవుతుంది. అదే ఆయుర్వేదంలో ఒక చిన్న మొక్క ఉపయోగించి 20 రోగాలను నయం చేయవచ్చు, కానీ మొక్కను ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క పదార్థం వాడి నయం చేసుకోవచ్చు. అదే సోనాముఖి మొక్క. ఈ మొక్కను పొడి చేసుకొని ఆరు నెలల నుండి సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు.… Read More »

రోజుకు రెండు సార్లు తాగితే మీ పొట్ట దగ్గర కొవ్వు రెట్టింపు వేగంతో కరిగిపోయి , బరువు తగ్గుతారు

మన పెద్దలు చెప్పే దాని ప్రకారం అన్నం ఎక్కువ తినే వారికీ పొట్ట అధికంగా వస్తుంది అని అంటారు. కానీ ఎక్కువ తిన్న తర్వాత దానికి తగ్గట్టు శారీరక శ్రమ కూడా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు . చాలా మంది అన్నం తింటేనే ఆరోజు మనం ఆహారం తీసుకున్నట్టు అని అనుకుంటారు . అన్నం ఎక్కువ తినడం వల్ల పొట్ట , బరువు పెరగడం తో పాటు మధుమేహ సమస్య కుడా రావడానికి అవకాశం వుంది . మీకు పొట్ట… Read More »

ఇవి తింటే నెల రోజుల్లో కంటి చూపు పెరిగి కళ్లద్దాలు తీసి పారేయడం కాయం….

ఈ రోజుల్లో కంటి చూపు చిన్న చిన్న పిల్లల్లో మందగించటం, పెద్ద పెద్ద కళ్లద్దాలు వాడటం అనేది సర్వసాధారణం ఐనది. ఎక్కువసేపు టీవీ చూడటం, ఫోన్ వాడటం , కంప్యూటర్ వర్క్ ఎక్కువగా చేయటం వలన కంటిలో చాల సమస్యలు ఏర్పడుతాయి. దీనికి కేవలం మనం కొన్ని పదార్దాలు వాడి నెల రోజుల్లో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఆ పదార్దాలుఏంటంటె తెల్ల మిరియాలు, బాదాం పప్పు, సోంపు, యాలకులు మరియు పేటికబెల్లం. 50 గ్రాముల బాదాం, 50 గ్రాముల సోంపు, 10… Read More »

ఈ ఒక్క పొడిని ఇలా వాడి చూడండి మీ జుట్టు ఒత్తుగా పెరిగి జుట్టు రాలకుండా ఉంటుంది

హెయిర్ పెరగకపోవటానికి, ఊడిపోవటానికి గల కారణం బయోటిన్ లోపం. ఈ బయోటిన్ అనేది మునగ ఆకులో ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకును ఒక కాటన్ క్లోత్ లో పలచగా చుట్టి ఎండలో ఒక రోజు పెట్టి తర్వాత నీడలో 4 రోజులు ఉంచి పొడి చేసుకోవాలి. ఈ మునగాకు పొడిని జుట్టు పెరుగుదలకు 4 రకాలుగా ఉపయోగించొచ్చు. పొడిని రోజు ఉదయం ఒక కప్ గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి, మునగాకు పొడిని పెరుగుతో కానీ, కలబంద గుజ్జుతో కానీ,… Read More »

ఈ పొడి వాడితే 500 షుగర్ ఉన్న న్యాచురల్ గా తగ్గిపోతుంది……

షుగర్ వ్యాధిని చాలామంది జీవన శైలిని మార్చలేక, తగినన్ని రూల్స్ ఫాలో అవలేక, మానసిక ఒత్తిడి అధిగమించలేక మందులు వేసుకుంటున్నారు. అయితే మందులు వాడకుండా షుగర్ తగ్గేందుకు, వారసత్వ షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి ఒక మంచి నతురల్ ప్రక్రియ ఉంది అని స్కిటిఫికెల్లా నిరూపించబడింది. ఈ సీజన్లో దొరికె పచ్చి పనస కాయని తీసుకొని పైన పెచ్చు తీసి మధ్యలో ఉండే తెల్లని పీచులాంటి పదార్దాన్ని వేరు చేసి, ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని 50 గ్రాముల చొప్పున… Read More »

అన్ని రకాల నొప్పి సమస్యలకు ఈ చిట్కా వాడితే రెండు రోజుల్లో అన్నినొప్పులు దూరం అవుతాయాయి

కీళ్లనొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల వాతం వలన వచ్చే నొప్పి, అధిక బరువు తగ్గించే, కాల్షియమ్ మరియు ఐరన్ లోపం తగ్గించే మంచి ఒక హెల్త్ డ్రింక్ ఈజీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక గిన్నెలో పాలను తీసుకొని మరిగిస్తూ దాంట్లో ఒక చెంచా తీపిలేని సోంపు గింజలను, ఒక చిన్న అల్లం ముక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేయాలి. ఈ మరిగించిన పాల మిశ్రమాన్ని పటిక బెల్లంతో కానీ, గోరు వెచ్చగా ఉన్నపుడు ఒక స్పూన్ తేనెతో… Read More »

కాల్షియమ్ లోపాన్ని, కీళ్ల మరియు మోకాళ్ళ నొప్పులు తగ్గించే అదిరిపోయే రెమెడీ

కీళ్ల నొప్పులు, అలసటగా లేదా నీరసంగా ఉండటం, రక్తం తక్కువగా ఉండటం,నిద్రలేమి, కాల్షియమ్ లోపము వలన ఎముకలు బలహీనంగా మారటం, ఎముకల్లో గుజ్జు అరిగిపోయి క్లిక్ మని శబ్దం రావటం లాంటి సమస్యలకు ఒక మంచి చిట్కా ఉపయోగించి ఈజీగా పైన చూపిన వాటిని దూరం చేసుకోవచ్చు. వాటికీ కావలసినవి కేవలం గసగసాలు, నువ్వులు, బాదాం పప్పు. గసగసాలలో ప్రోటీన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయ్. గసగసాలు వాడితే కీళ్లనొప్పులు,… Read More »

చింత గింజలతో చింతలేని ఉపయోగాలు ఎన్నో తెలిస్తే ఒకటి పడేయరు…..

చింత గింజలను చాల మంది తీసి పడేస్తుంటారు. కానీ ఈ చింతగింజలను మనకు చాల రకాలుగా ఉపయోగపడుతాయ్. మంగు మచ్చలకు ఈ చింత గింజల పొడిని రాయటం వలన ఆ మచ్చలు తొందరగా తగ్గుతాయి. ఈ చింత గింజల పొడిని రోజు ఒక స్పూన్ తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పి తగ్గు మొకం పడుతుంది. మరియు ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని అందిస్తాయి. చింత గింజల పొడి కీళ్లలో గుజ్జును తిరిగి ఏర్పడేలా చేస్తుంది, దీని వలన కీళ్ల నొప్పి… Read More »

పాము కాటు విషా న్ని ఈ మొక్క ఆకూ యిట్టె తీసేస్తుంది….

ఆయుర్వేదం అంటే కేవలం ఆకులూ, మూలికలు మాత్రమే కాదు.. ఇంట్లో వాడే ప్రతి ఒక పోపు దినుసు ఆయుర్వేదంకు ఒక రూపమ్. ఇపుడు కొన్ని ఆయుర్వేద చిట్కాలు తెలుసుకుందాం…. 150 గ్రాములు పోపు దినుసులు (మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు,ఆవాలు,వాము), 150 గ్రాములు పాతిక బెల్లం, 150 గ్రాములు బాదాం పప్పు కలిపి 80 రోజులు వాడితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మరియు కంటి చూపు పెరుగుతుంది. అంతే కాకుండా మెదడులో ఎలాంటి టెన్సన్స్ ఉండవు. కుప్పింటాకు లేదా మురుగోండాకు… Read More »

పూలు పెట్టుకునే ఆడవారికి తెలియని బిత్తరపోయే నిజం…..

మన భారతీయ సంప్రదాయంలో ఆడవారు రోజు పూలు పెట్టుకునే ఆనవాయితీ వుంది. కానీ ప్రస్తుత కాలంలో రోజు కాకుండా కేవలం పండుగలు, పూజలు, వ్రతాలు చేసుకుంటపుడు మాత్రమే ఆడవారు పూలు ధరిస్తున్నారు. అయితే ఆడవారు ధరించే పూల మాలలో మరువం లేదా దవనం అనేది చాల ముఖ్యమైనది. ఈ మరువం ఎంతో సువాసన వెదజల్లుతుంది. ఈ మరువం పెంచటానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఇది చిన్న చిన్న పూల కుండీలలో కూడా పెరుగుతుంది. ఈ మరువం లేదా దవనం… Read More »