వీటిని ఈ విధంగా వాడితే ఎముకలు అవడంతో పాటు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

By | June 24, 2022

ఇపుడున్న కాలంలో ఏడైన నొప్పి కానీ, రోగం కానీ వస్తే మనం వెంటనే తాత్కాలికంగా తగ్గించే ఇంగ్లీష్ మందులను వాడుతున్నాము. కొన్ని మందులేమో వాడుతున్న కొద్దీ సమస్య నయం అవుతుంది కానీ కొన్ని రోగాలకు, నొప్పులకు ఎన్ని మందులు వాడిన తగ్గదు. అలంటి పరిస్థితులలో ఆయుర్వేదం లేదా నాటు వైద్యం నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ వైద్యంలో వెంటనే ఫలితం దక్కదు. వాడుతున్న కొద్దీ శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నాటు లేదా ఆయుర్వేద వైద్యంలో ఒక్కొక్కరి శరీర తీరు, వారి జబ్బును బట్టి, వారు వాడే విధానం బట్టి ఫలితం ఉంటుంది. కొందరికి వారంలో నయమైతే, ఇంకొందరికి నెల రోజులు పట్టవచ్చు. కానీ పక్క ఫలితం ఉంటుంది.

ఆయుర్వేదం వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఆయుర్వేద ప్రొడక్ట్స్ అనేవి మొక్కల నుండి వచ్చినవి. ఇవి తీసుకోవటం వలన కాస్త వంట్లో వేడి ఎక్కువ అవుతుంది. దానికి మనం వంట్లో వేడి తగ్గిచుకొనే ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది. ఆయుర్వేదం వాడేటప్పుడు పథ్యం చేయాలి. అంటే ఆయా రోగాన్ని ఎక్కువ చేసే ఆహారాలను వాడవద్దు. ఈ రోజుల్లో అందరిని వేదించే అతి పెద్ద సమస్య ఏంటి అంటే మొక్కలు నొప్పులు, నడుము నొప్పి, వీపు నొప్పి, జాయింట్ పైన్స్. ఇవి మొదట్లోనే వైద్యం వాడి తగ్గించుకుంటే లక్షలు పోసి సర్జరీ చేసుకునే అవసరం రాదు.

మన వంట్లో ఏదైనా రోగాల సమస్య వచ్చిందంటే 80 రకాల వాతాలలో ఎదో ఒక వాతం ప్రకోపించటము వలన. అన్ని రకాల వాత రోగాలు పోవడానికి, అన్ని రకాల కీళ్ళ, వొళ్ళు నొప్పులు పోవడానికి అర కిలో తులసి, అర కిలో అశ్వగంధ వేర్లు, 100 గ్రాముల నల్ల మిరియాలు, 100 గ్రాముల శొంఠి, 100 గ్రాముల పిప్పళ్లు తీసుకొని చూర్ణం చేసి లేదా తులసి కాకుండా మిగతా వాటిని చూర్ణం చేసి వాటికీ తులసి ఆకులను మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని కలిపి బాటని గింజ అంత గోళీలు చేసుకొని నీడలో ఆరబెట్టాలి. వీటిని ఉదయం లేదా సాయంత్రం ఒకటి తీసుకుంటే అన్ని రకాల వొళ్ళు నొప్పులు తగ్గిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *