లివర్ అనేది మన శరీరంలో వచ్చే చెడ్డ వాటిని క్లీన్ చేస్తుంది. మనం ఆల్కహాల్ , సిగరెట్లు తాగినా, పురుగుల మందులతో పండిన కూరగాయలు, పండ్లు తిన్న, ప్రిజర్వేటిస్ కలర్ ఫుడ్ తిన్న, మెడిసిన్ వాడిన, ఆయిల్స్ ఫుడ్ తిన్న అన్నిటిని క్లీన్ చేసేది లివర్ మాత్రమే. ఈ లివర్ సరిగ్గా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఐతే మన లివర్ ఆరోగ్యానికి మనం దాన్ని ఎపుడు క్లీన్ ఉండేలా చూసుకోవాలి.
లివర్ బాగా పని చేయాలంటే రోజు సాయంత్రం పళ్ళ రసాలు తాగండి. వాటిలో ఎక్కువగా విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉంటుంది. ఇవి లివర్ పురిఫ్య్ చేయడాకిని ఉపయోగపడుతుంది. డిన్నర్ లో రైస్, పుల్కాలు కాకుండా ఫ్రూప్ట్స్, నానా బెట్టిన నట్స్ తినవచ్చు. ఇలా చేస్తే లివేరికి కావలసిన పోషకాలు లభిస్తాయి.
లివర్ ఫంక్షన్స్ బాగా జరగాలంటే మనం రాత్రి ఫుడ్ 7 నుండి 8 లోపల తినాలి. దీని వలన లివర్ రాత్రంతా క్లీన్ చేసే ప్రాసెస్లో ఉంటుంది. ఆదివారం నాడు స్పెషల్ ణొన్ వెజ్ తింటారు కాబట్టి సోమవారం నాడు ఉపవాసం ఉండండి . ఆకలేస్తే నిమ్మరసం, తేనె కలిపి తీసుకోండి. లేదా కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోండి. దీని వాళ్ళ మనం ఆరు రోజులు తీసుకున్న ఫుడ్ నుండి లివర్ క్లీన్ చేస్తుంది.