బీరువాను ఈ మూల ఉంచితే అక్కడ కుబేరుడు తిష్ట వేసి మీ అప్పులన్నీ తగ్గేలా చూస్తాడు.

By | November 27, 2023

ఇంటిలో విలువైన వస్తువులైన బంగారం, వెండి, డబ్బులు, ఇతర డాక్యూమెంట్స్ బీరువాలో పెడతారు. అలంటి బీరువాను ఎక్కడపడితే అక్కడ పెడితే దన నష్టం, ఆర్ధిక ఇబ్బందులు, అప్పులు పెరగవచ్చు. అదే బీరువాను సరైన స్థానంలో పెడితే దన వృద్ధి, ఆర్ధిక లాభం పెరుగుతుంది. అయితే ఇది మనం బీరువా తెరిచినప్పుడు, బీరువా తెలుపు ఎటువైపు తెరుచుకుంటుంటాయి, మనం ఈ దిక్కు చూస్తూ బీరువాను తెరుస్తామన్నది ముఖ్యం.

నాలుగు దిక్కులు ఉన్నట్టు, నాలుగు మూలలు ఉన్నాయి. ఏవ్ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈశాన్యం అంటే గంగ, జలానికి సంబందించినది. బీరువాను ఈశాన్యంలో పెడితే జలం అంటే నీరు ప్రవహిస్తున్నట్టు డబ్బు నీళ్లల్ల ఖర్చవుతుంది. ఆగ్నేయం అంటే అగ్నిసంబందించినది. బీరువాను ఆగ్నేయంలో పెడితే డబ్బు అగ్నిలో ఆహుతి అయినట్టు ఖర్చవుతుంది. వాయువ్యం అంటే గాలికి సంబందించినది. బీరువాను వాయువ్యంలో పెడితే డబ్బు గాలి ఒక చోట ఉండదు. అలాగే డబ్బు కూడా గాలిలాగా తిరుగుతూ ఖర్చవుతుంది.

మిగిలింది నైరుతి. ఈ నైరుతి మూలలో బీరువా ఉంచాలి. దక్షిణ, పడమర దిక్కుల మధ్య ఉండే ములను నైరుతి అంటారు. పడమర సైడ్ ఉండే నైరుతిని పడమర నైరుతి అని, దక్షిణము సైడ్ ఉండే నైరుతిని దక్షిణ నైరుతి అని అంటారు, బీరువాను దక్షిణ నైరుతి లో పెట్టాలి. మనం బీరువా తెరిచినప్పుడు అవి ఉత్తరం వైపుగా చూడాలి. ఉత్తరం కుబేర స్థానం. కుబేర లక్షణం ఎక్కడ కాళీ ఉంటె అక్కడ కూర్చుంటాడు. బీరువాను ఉత్తరం వైపు తెరిస్తే కుబేరుడు అక్కడ కూర్చుంటాడని అందుకే బీరువాను ఆ వైపుగా ఉంచాలని వాస్తు నియమం. మీ ఇంట్లో డబ్బు ఉన్న బీరువాను వేరే దిక్కులో ఉంటె ఈ దిక్కులో పెట్టి చుడండి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *