నీరసాన్ని దూరం చేయడం తో పాటు మంచి బలాన్ని ఇంకా రాత్రి పూట మంచి నిద్ర పట్టాలంటే ఈ ఆహారాలు తింటే

By | April 5, 2024

ప్రతి మనిషికి సరియైన నిద్ర అనేది చాలా అవసరం. ఒకవేళ నిద్ర సరిగా లేకపోతే మనకు పని మీద అశ్రద్ధ పెరుగుతుంది. సగటు మనిషికి రోజుకు కనీసం 6-7 నిద్ర అనేది చాలా అవసరం. నిద్రించే సమయం కూడా రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు ఉండేటట్లు చూసుకోవాలి ఆలా కాకుండా రాత్రి 12 కి పడుకొని ఉదయం 8 గంటల వరకు పడుకోకూడదు.

సాయంత్రం పూట 7 గంటల వరకు భోజనం చేసే ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తే కనీసం 9 వరకు నిద్ర వస్తుంది.

రాత్రి పూట భోజనం లో నూనె , మసాలా తక్కువగా వుండే ఆహార పదార్దాలనే తీసుకోవాలి .
పండ్లు , ఆకుకూరతో చపాతీ అంతే కాకుండా డ్రై ఫ్రూట్ లు ఉంటె ఇంకా మంచిది.వీటితో పాటు నీటిలో నానబెట్టిన బాదం తింటే అందులో వుండే విటమిన్ B , మెగ్నీషియం నిద్రకు బాగా దోహదం పడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *