ఖర్చు లేకుండా ఇలా చేయండి మీ రక్తం గడ్డ కట్టదు మరియు పల్చగా మారుతుంది. గుండె, నరాలు బలంగా అవుతాయి

By | July 24, 2021

మన శరీరంలో రక్తం అనేది మగ వారిలో దాదాపు 5 లీటర్లు మరియు ఆడ వారిలో 4. 5 లీటర్ల వరకు ఉంటుంది . మానవ శరీరంలో రక్తం అనేది శరీరంలో వున్నా అన్ని రక్త నాళాల ప్రవహిస్తుంది. ఈ ప్రవాహానికి గుండె సహాయం చేస్తుంది . అయితే ఈ రక్తం అనేది శరీరం అంతా సులువుగా ప్రయాణించాలంటే అది పల్చగా ఉండడం అనేది ఎంతో అవసరం . రక్తం అనేది మందంగా లేదా గడ్డలు ఉంటే ఈ రక్త ప్రవాహంలో అనేక సమస్యలు వస్తాయి .

ఈ రక్తపు గడ్డలు అనేవి సూక్ష్మ నాళాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రక్త ప్రవాహానికి అవరోధంగా మారే అవకాశం ఉంటుంది .ఒకవేళ ఏ విధముగా రక్తంలో గడ్డలు గాని లేక మందంగా మారిన అనేక గుండె సమస్యలు వచ్చే అవకాశం వుంది, అంతే కాకుండా రక్తపు గడ్డలు అనేది మెదడులో అయితే పక్షవాతం వచ్చే అవకాశం మరియు కాళ్లల్లో అయితే మన నడక మీద దుష్ప్రభావం చూపే అవకాశం వుంది.

మన రక్తం గడ్డ డానికి ముఖ్య కారణం మనం వాడే ఉప్పు. ఉప్పు అనేది మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి . మీరు గమనించినట్లు అయితే ఇంత వరకు ఏ జంతువుకు కూడ గుండె సమస్య లు వచ్చునట్లు మనం ఎక్కడ వినలేదు దీనికి గల కారణం మరి ఈ మనుషులు అధికంగా ఉప్పును వాడడం . మరి దీనిని ఎంత జాగ్రత్తగా వాడితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము

One thought on “ఖర్చు లేకుండా ఇలా చేయండి మీ రక్తం గడ్డ కట్టదు మరియు పల్చగా మారుతుంది. గుండె, నరాలు బలంగా అవుతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *