ఈ చెట్టు కాయలు గుమ్మానికి కడితే ఎలాంటి చేడు ప్రభామైన, నరదిష్ఠి పూర్తిగా పోతుంది

By | November 15, 2023

నరదిష్టి, నరగోష ఠి ఉంటె నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు చెప్పారు. నరదిష్ఠి ఉంటె జీవితంలో ఎదగలేము. అనుకున్న పనులు జరగవు . ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. ఐతే ఈ సమస్య ఉన్నవారు మగభీర మొక్క ఆకును తీసుకొని మనం దీపం వెలిగించే కుందే లో నానబెట్టి, ఈ ఆకును ఒక వత్తిలా వలచి 41 రోజులు లేదా 81 రోజులు ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో ఉండే ఎటువంటి చేదు దృష్టి, ఏదైనా చేడు ప్రభావం పోతుంది.

అలాగే ఆయుర్వేదంలో మొక్కలు ఆరోగ్యానికి కాకుండా చేడు దిష్టి లేదా ఎలాంటి చేదు ప్రభావం ఉన్న తగ్గించడానికి వాడతారు. అందులో ముఖ్యంగా తెలుఁగొండికాయలు. సమస్యలున్నవారు ఒక ఆదివారం రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పూజ చేసుకోవాలి. ఆరోజు మాంసం తినవద్దు. వీటిని 11 ఎండిన కాయలు తీసుకోవాలి. వీటిని ఒక దండల కూచుకోవాలి.

ఒక రాగి లేదా ఐరన్ సన్నని తీగ తీసుకొని దాని ఒక నిమ్మకాయ గుచ్చి, తర్వాత 5 జీడీ గింజలు నిమ్మకాయను అటు రెండు, ఇటు మూడు గుచ్చాలి. తర్వాత 5 గవ్వలను కూడా గుచ్చాలి. ఆ తర్వాత 11 తెలుఁగొండికాయలు అటు 5, ఇటు 6 గుచ్చాలి. ఈ గుచ్చినా దండా ను దేవుని దగ్గర పెట్టి పూజ చేసి మన గుమ్మానికి కట్టాలి. ముళ్ళు ఉన్నసైడ్ బయటికి కనబడాలి. దేంట్లో అన్నిదందాలో అన్ని చెట్టు నుంచి వచినవె. అలాగే బూతారాసాకు ని కూడా నిప్పుల కుంపటిలో పొగ వేసి ఇంట్లో దూపం వేసిన చెడు దిష్టి, చెడు ప్రభావం పోతుంది. ఈ దూపం అనేది చిన్న పిల్లలకు బాగా పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *