ఈ విధంగా చేస్తే మీ ఒంట్లో వుండే షుగర్ అదుపులో ఉండడమే కాకుండా పూర్తిగా తగ్గిపోతుంది

By | June 12, 2022

ప్రస్తుత ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఇంట్లో ఒకరు షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు ఉన్నారు. పల్లెలు , పట్నాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ఈ షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు . అయితే ఈ షుగర్ వ్యాధి వున్న వారు జీవితాంతం మందులు వాడకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకొంటే మంచి ఫలితం ఉంటుంది . కార్బోహైడ్రాట్స్ ఎక్కువగా వున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది

కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఫైబర్ పదార్థం ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి .పాంక్రియాస్ గ్రంధి ని శుభ్రం చేసుకోవాలనుంటే ఒక గ్లాస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని తీసుకోవాలి . పాంక్రియాస్ గ్రంధిని శుభ్రం చేయడం వల్ల షుగర్ అనేది అదుపులో ఉంటుంది .

ఉదయం పూటా అల్పాహారంగా మొలకెత్తిన గింజలు , దానిమ్మ గింజలు , ఖర్జురా పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవాలి వీటితో పాటు కావలనంటే కొన్ని ఆపిల్ ముక్కలు కూడా కలుపుకోవచ్చు . అంతేకాకుండా ఈ మొలకెత్తిన గింజల్లో కాస్త మెంతి పొడిని చల్లి తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది .

ఇంకా జపాన్ దేశ ప్రజలు షుగర్ ని అదుపులో ఉంచడానికి ఒక కషాయాన్ని బాగా వాడతారు . లేత జామ ఆకులను తీసుకొని అందులో కొన్ని నీళ్లు కలిపి బాగా మరిగించి ఆ కషాయాన్ని భోజనానికి ఒక అరగంట ముందు తాగితే రక్తంలో చక్కర స్థాయిని బాగా అదుపులో ఉంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *