ఈ నీళ్లు తాగండి మీరు లివర్ క్లీన్ చేయడంలో ఛాలా సులభం అయిపోతుంది..

By | July 4, 2021

కాలేయం అనేది మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం . కాలేయం అనేది దాదాపు 500 రకాల పనులను చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు . రక్తంలో వుండే అనేక రకాల చెడు పదార్దాలను మరియు వ్యర్థ పదార్దాలను తొలగించే పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంత విలువైన కాలేయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి .

ఎరుపు రంగులో వుండే ఈ కాలేయం ఒక కోన్ ఆకారంలో కడుపు మరియు పెద్ద పేగు పైన ఉంటుంది .
కాలేయం అల్బుమిన్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుంది . ఇది రక్తాన్ని కణజాలంలోకి రాకుండా అడ్డుకుంటుంది . మన శరీరం లో తయారైన రక్తం కాలేయం గుండా వెళ్తుంది ఈ సమయంలో రక్తంలో వుండే హానికరమైన టాక్సిన్ లను తోలగింస్తుంది .


మన కాలేయాన్ని కిస్మిస్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుంచుకోవచ్చు . బయట దొరికే జంక్ ఫుడ్స్ మరియు నూనె ఆహార పదార్దాలు ఎక్కువ తినడం వల్ల మన కాలేయంలో చెడు పదార్దాలు అనేవి ఎక్కువగా చేరుతాయి . ఈ కిస్మిస్ నీళ్ళని తాగడం వల్ల కేలేయం అనేది శుభ్రం అవుతుంది.

ఈ కిస్మిస్ నీళ్లను నెలలో కనీసం ఒక నాలుగు సార్లయినా తాగితే చక్కని ఫలితం ఉంటుంది. కిస్మిస్ అనేది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చాల కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ మైన తరువాత మలినాలను బయటికి పంపిస్తుంది . రక్త హీనత తగ్గించడంలో కిస్మిస్ చాలా బాగా పని చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *