ఉదయం నిద్ర లేవగానే చాల వరకు పరగడుపునే రాత్రి అంత నీళ్లు నిల్వచేసి రాగి బిందె
ఉదయం నిద్ర లేవగానే చాల వరకు పరగడుపునే రాత్రి అంత నీళ్లు నిల్వచేసి రాగి బిందె లేదా రాగి చెంబులోని నీళ్లు తాగటం వలన మన ఆరోగ్యానికి మండించింది అని మన పూర్వికులనుండి చెపుతూ వస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా ఋషులు పరగడుపునే ఒక రాగి చెంబు నీళ్లు తాగటం వలన మానవ జీవక్రియ రేటు, మరియు ఉత్త్సహం బాగుంటుందని చెప్పారు. అయితే 2020 సంవత్సరంలో జపాన్ వారు ఒక పరిశోధన చేసారు. అది ఏంటంటే డెబ్భైవేల మంది పొద్దునే పరగడుపున ఒక… Read More »