దగ్గు , జలుబు తో పాటు మీ ఉపిరితిత్తులలో ఉన్న కఫాన్ని తొలగించండి
ప్రస్తుత పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం . ఊపిరితిత్తుల ముఖ్యమైన పని ఏంటి అంటే మనం పీల్చిన గాలిలో వున్న ఆక్సిజెన్ ని ఎర్ర రక్త కణాల్లోకి పంపిస్తుంది ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలో వున్న కణాలకు ఈ ఆక్సిజెన్ ని అందిస్తాయి . మనం పీల్చిన గాలిలో వున్నా co2 ను బయటికి పంపిస్తాయి . రక్తంలో ఏర్పడిన గ్యాస్ బుడగలను వడ పోస్తాయి. ఊపిరితిత్తులలో కఫం పేరుకోవడం వల్ల దగ్గు, జలుబు… Read More »
మీ శరీరం ఏడుస్తుందని ఎప్పుడని గమనించారా ఇప్పుడే తెలుసుకోండి
అంజీరను ప్రతి రోజు తినడంవల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
మనం అంజీర ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది . మనం ఈ అంజీర ను పచ్చిగా గాని నీళ్లలో నానబెట్టి గాని తినవచ్చు. మనం పడుకునే ముందు ఒక కప్ లో కొన్నినీళ్లు పోసి అందులో నానబెట్టి పొద్దున్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి . వేసవి కాలం లో వీటిని నానబెట్టి తింటే చాల మంచిది . అదే మరి చలి కాలం , వర్షా కాలం లో అయితే డైరెక్టుగా కూడా తినవచ్చు… Read More »
ఈ నీళ్లు తాగండి మీరు లివర్ క్లీన్ చేయడంలో ఛాలా సులభం అయిపోతుంది..
కాలేయం అనేది మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం . కాలేయం అనేది దాదాపు 500 రకాల పనులను చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు . రక్తంలో వుండే అనేక రకాల చెడు పదార్దాలను మరియు వ్యర్థ పదార్దాలను తొలగించే పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంత విలువైన కాలేయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి . ఎరుపు రంగులో వుండే ఈ కాలేయం ఒక కోన్ ఆకారంలో కడుపు మరియు పెద్ద పేగు పైన ఉంటుంది .కాలేయం అల్బుమిన్ అనే… Read More »
షుగర్ వున్న వాళ్ళకి గొప్ప వరం .. ఈ పండు తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోండి
షుగర్ వ్యాధి అనేది శరీరం లో మూడు రకాలుగా ఉంటుంది. అవి టైప్ 1 డయాబెటిస్ , టైప్ 2 డయాబెటిస్ మరియు టైప్ 3 డయాబెటిస్ .టైప్ 1 డయాబెటిస్ అంటే క్లోమ గ్రంధి లో ఇన్సులిన్ తయారు చేసే బీటా కణజాలం దెబ్బతినడం కాని నశించడం కానీ జరిగితే శరీరం లో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు .ఇక పోతే టైప్ 2 డయాబెటిస్ అనేది ఎక్కువగా పెద్దలలో చూడవచ్చు . వీరిలో ఇన్సులిన్ అనేది తయారు అవుతుంది కానీ… Read More »
మీ దగ్గర లో తిప్పతీగ ఉందా ? దానిని ఎలా వాడాలో తప్పక తెలుసుకోండి..
తిప్పతీగ శాస్ర్తియ నామం టీనోస్పోరా కార్డిపోలియో అని హిందీలో గుడిచి అని పిలుస్తారు. తిప్పతీగలో దాని కాండంన్ని మంచి పోషక నిలయంగా చెప్పవచ్చు ఎందుకంటే అందులో ఎక్కువ పోషకాలు మరియు అల్కా లాయిడ్లు ఎక్కవుగా ఉంటాయి. ఈ తిప్పతీగ అనేది కాస్త చేదు రుచిని కలిగి ఉంటుంది . దీనిని అనేక రకాలైన శరీర రుగ్మత లకు వాడుతారు. వాత మరియు కఫ దోషాలను నివారించడం లో బాగా ఉపయోగ పడుతుంది . తిప్పతీగ యొక్క ఆకు అనేది హృదయ ఆకారంలో… Read More »
ఈ విధంగా లడ్డు చేసుకొని తింటే మోకాళ్ళనొప్పి,కీళ్ళనొప్పి, నడుంనొప్పి, డయాబెటిస్,రక్తహీనత రావు ..
కాల క్రమేణ మన ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వున్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే మంచి ఆహార అలవాట్లను కలిగివున్నారు . చాలా మంది ఈ రోజుల్లో బయట దొరికే చిరు తిండ్లకు బాగా అలవాటు పడిపోయారు వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి .ఈ రోజుల్లో ఎముకలకు సంభందించిన సమస్యలతో చాల మంది బాధపడుతున్నారు . శరీరంలో కాల్షియం లోపం వల్ల కాళ్ళు లాగుతున్నట్లు ఉండడం ,… Read More »
ఈ పొడి పిల్లలకు , పెద్దలకు అన్ని రకాల విటమిన్స్ లోపాన్ని తగ్గించి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ..
ఈ మధ్య కాలంలో వచ్చిన వై రెస్ భారిన పడ్డవారు దాని నుండి కోలుకున్న తరవాత కూడ దాని వల్ల వచ్చే కొన్ని అనర్దాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ముక్యంగా ఎక్కువ సేపు పని చేయక పోవడం, దూరం నడవ లేక పోవడం లాంటి సమస్య లతో భాదపడుతున్నారు . అంతే కాకుండా అలసట గా , నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి వాటితో బాధపడేవారు ఆహార నియమాలలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .… Read More »
మీ ఊపిరితిత్తుల్లో కఫం , శ్లేష్మం తగ్గాలంటే ఎండు ఖర్జురాను , తేనె ను ఇలా వాడి చూడండి..
మనం తియ్యని పదార్దాలు చేసుకోవాలంటే అందులో తియ్యదనం కోసం చాలామంది చక్కర కలుపుతారు. చక్కర ను తయారు చేసేటప్పుడు దానిలో అనేక రసాయ నాలు కలపాల్సివస్తుంది . నల్లగా వుండే చెరుకు రసం నుండి తెల్లటి చక్కర వస్తుంది అంటే అందులో ఏ మోతాదులో కలుపుతారో అర్ధం చేసుకోవచ్చు. ఈ తియ్యటి పదార్దాలు కలిపిన ఐస్ క్రీమ్స్ , స్వీట్స్ తినడం వల్ల కొంతమంది పిల్లల్లో గొంతుల్లో మంట , జలుబు లాంటివి వస్తాయి. మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడి… Read More »