Category Archives: Uncategorized

విటమిన్ B కాంప్లెక్స్ ఎక్కువగా దొరికే గింజ . నరాల బలహీనత తగ్గడం తో పాటు ఫోలిక్ యాసిడ్ అనంతం..

మన శరీరానికి B కాంప్లెక్స్ అనే విటమిన్ ఎంతో అవసరం . ఇది మన శారీరక బలానికి , నరాలు సరిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది . మనం రోజు వారి ఆహారంలో గనుక బి విటమిన్ తీసుకోకపోతే శరీరం అలసట గా అనిపించడం , కాళ్ళ పిక్కలు లాగినట్లు అనిపిస్తాయి . బాగా పాలిష్ పట్టిన ఆహారాన్ని తినడం వల్ల మరియు వేడి చేసి ఉడకబెట్టిన వడ కాచిన ఆహారం ద్వారా ఈ విటమిన్ ను కోల్పోతాము .… Read More »

నరాల బలహీనత , సిరల్లో ఏర్పడిన వాపు మరియు మీ కీళ్ల నొప్పుల సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి

మన శరీరంలో నరాల ది ఒక పెద్ద వ్యవస్థ . ఇవి ఏమి చేస్తాయి అంటే గుండె నుండి రక్తాన్ని శరీరంలో వున్న వివిధ కణజాలాన్ని పంపిస్తాయి ఇలా రక్తాన్ని శరీర కణజాలాన్ని తీసుకెళ్లే వాటిని ధమనులు అని పిలుస్తారు . తర్వాత తిరిగి కణజాలం లో ఏర్పడిన మలినాలను ఊపిరితిత్తులకు తీసుకెళ్లి ఆ తర్వాత గుండె కు తీసుకెళ్లే కణాలను సిరలు అని పిలుస్తారు. ఇవి రెండు పని చేయడం వల్ల రక్తం గుండె నుండి శరీర భాగాలకు మరియు… Read More »

ఈ ఒక్క లేత ఆకు ను తింటే మన పొట్ట మొత్తం క్లీన్ అయ్యి జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది

పూర్వ కాలం నుండి మన ఋషు లు పెట్టిన ప్రతి ఆహార నియమాల వెనుక మంచి ప్రయోజనం వుంది . మన ఇంట్లో మనం ఏదైనా శుభ కార్యాలు చేసుకున్నప్పుడు మన బంధువులను అందరిని పిలుస్తాము . శుభ కార్యాల్లో రోజు తినే ఆహార పదార్దాలు కాకూండా అనేక రకాల పిండి వంటల తో పాటు నూనె తో చేసిన ఆహారాన్ని పెడతాము . ఈ ఆహారం అనేది మన జీర్ణ వ్యవస్థకు కాస్త భారం గా మారుతుంది . అందుకని… Read More »

ఈ విధంగా చేస్తే మీ ఛాతిలో కఫం తో పాటు దగ్గు , జలుబు , గొంతు నొప్పి మాయం అవుతాయి

మానవ శరీరంలో ఉన్న ఊపిరితిత్తుల్లో కఫం చేరడం వల్ల శరీరానికి అవసరానికి కావాల్సిన ఆక్సిజన్ ని తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది . అంతేకాకూండా శ్వాస తీసుకోవడంలో కూడా సమస్య తలెత్తవచ్చు . మన ఇంట్లో సహజంగా దొరికే వాటితో మన ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని తొలిగించవచ్చు . ఈ విధంగా చేస్తే మన ఛాతి లో పేరుకున్న కఫాన్ని తొలిగించడం తో పాటు దగ్గు , జలుబు లాంటి సమస్యలను దరి చేరనివ్వదు .దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది .… Read More »

రోజుకు రెండు ఇవి తింటే మన రోగ నిరోధక వ్యవస్థ అద్భుతంగా పని చేస్తుంది

ఈ మధ్య కాలంలో వస్తున్న వైరస్ ల , ఫంగస్ ల దాడి వల్ల మన ఆరోగ్యం పట్ల, రోగ నిరోధక వ్యవస్థ పట్ల కాస్త శ్రద్ధ పెరిగింది . అయితే ఆరోగ్యం , రోగ నిరోధక వ్యవస్థ అనేది మనం రోజు తీసుకొనే ఆహార పదార్దాల మీద ఆధార పది ఉంటుంది . మనం తీసుకొనే ఆహారం లో వుండే పోషకాల వల్ల ఆరోగ్య వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది . మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు బాగా ఉపయోగ… Read More »