ఈ రోజుల్లో నరాల బలహీనత అందరిలో సర్వసాధారంగా కనిపిస్తుంది. నరాల బలహీనత అంటే సిరాల నుండి రక్తం సరిగ్గా ప్రవహించకపోవటం. దీని యొక్క లక్షణాలు అలసట, మతిమరుపు, అతిగా చమటలు పట్టడం, ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపిచంటం మరియు కళ్ళు సరిగ్గా కనిపించక పోవటం, వొళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపులు మొదలైనవి. దీనికి ప్రధాన కారణాలు:
- హార్మోనల్ ఇంబ్యాలెన్సు.
- పోషకాహార లోపం.
- అతిగా సిగరెట్లు తాగటం.
- కిడ్నీ మరియు లివర్ లో ఏదైనా సమస్య వచ్చినపుడు
- డయాబెటిస్ మరియు హైబీపీ వలన,
- ఏదైనా పెద్ద గాయం తిగిలినపుడు.
నరాల బలహీనతను తగ్గించటానికి ఒక గిన్నెలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు సమానంగా తీసుకొని వాటికీ ఒక గ్లాస్ నీటిని కలిపి సగం అయ్యే వరకు మరిగించి ప్రతిరోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ తాగాలి. రుచి కోసం బెల్లం కూడా కలుపుకోవచ్చు.
అంతే కాకుండా ఇందులో వదిన దాల్చిన చెక్క రక్తంలోని గడ్డలను నివారిస్తుంది మైరియు ఇన్సులిన్ లెవెల్ని పెంచుతుంది. లవంగాలు కీళ్ల నొప్పులను యిట్టె తగ్గిస్తాయి మరియు ఇవి ఒక ఆంటీ ఆక్సిడెంట్స్ గ పనిచేసి గుండె మరియు కాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది.
యాలకులు, లవంగాలు చలి కాలంలో జలుబు, శ్లేస్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు పురుషులో లైంగిక సామర్ధ్యం పెంచుతాయి. రక్త ప్రసరణ మెరుగైలా చూస్తాయి.