ఉమ్మెతను ఈ విధంగా వాడితే మోకాళ్ళ నొప్పులు , కాళ్ళు చేతులు లాగడం నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది

By | December 25, 2021

ఆయుర్వేద వైద్య విధానంలో మందు తయారు చేయడానికి చెట్ల యొక్క ఆకులు , వేర్లు , చెట్టు బెరడు మరియు పూల నుండి తయారు చేస్తారు . కొన్నిటిని ఒక చెట్టు ఉపయోగించి మరి కొన్ని రెండు మూడు రకాల చెట్లను , పూలను ఉపయోగించి తాయారు చేస్తారు

అయితే ఈ రోజు మనం ఉమ్మెత్త చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయాజనాలు ఏంటో తెలుసుకుందాం . ఉమ్మెత్త పూలు మూడు రకాలుగా ఉంటాయి . అందులో మొదటిది తెల్ల ఉమ్మెత్త , నల్ల ఉమ్మెత్త , నీలం రంగు ఉమ్మెత్త . ఉమ్మెత్త అనేది వగరు , చేదు రుచిని కలిగి ఉంటుంది . కుష్ఠు , గడ్డలు , దురదను తగ్గించడంలో బాగా ఉపయోగ పడుతుంది.

ఉబ్బస వ్యాధితో భాధ పడేవారు ఉమ్మెత్త ను కాల్చిన పొగ పిలిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *