ఇపుడున్న కాలంలో మద్యపానం, సిగరెట్లు, పాన్ గుట్కా అనేవి చాల సర్వసాధారణం అయిపోయాయి. కొందరికి వ్యసనాల మారితే, కొందరు ఎంజాయ్ చేయడానికి తీసుకుంటారు లేదా పని వత్తిడి వలన, అధిక శ్రమ, స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందడానికి తీసుకుంటారు కానీ అది రానురాను ఒక వ్యసనంలా మారిపోయి దానినుండి బయట పడలేరు. దీనికి చాలావరకు మానడానికి లేదా మాన్పించడానికి ఏవో ఆన్లైన్ లో వెలలువేలు ఆ మందు ఈ మందు తీసుకుంటారు. కానీ అవి పనిచేయవు.
ానీ మన ఆయుర్వేదం లో ఒక మంచి ఒక విరుగుడు మందు ఉంది. అదే మన చితాఫలా చెట్టు. ఆ చెట్టు నుండి లేతనీ చిరుగు ఆకులను లేదా లేదా పువ్వులను తీసుకొని వాటిని నీడలో ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిని ఏఏ అలవాటు ఉంటె అందులో అంటే తాగే మందులో లేదా సిగరెటలో, పాన్, గుట్కాలో కలిపి ఇవ్వండి. ఇలా కొద్దిరోజులు చేయండి. దెబ్బకు ఆ వాసనకి అన్ని అలవాట్లు మానేస్తారు. ఇది వాడటం వలన కొందరికి వాంతులు లేదా మోషన్స్ అవొచ్చు. ఐన ఎం పరవాలేదు.
మనకు ఈ చెట్టు వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. చీతాఫలా ఆకుతో ఉప్పు, పసుపు కలిపి చర్మ వ్యాధులు ఉంటె వాటిపైన రాస్తే ఎలాంటి చర్మ వ్యాధి తగ్గిపోతుంది. అతిగా తగిన వారిని, పిట్స్ వచ్చిన వారి ఈ ఆకూ నలిపి వాసనా చూపిస్తే లేచి కూర్చుంటారు. పాము కరిచినపుడు ఆ ప్రక్కన చీతాఫలా చెట్టు ఉంటె దాని బెరడు తీసుకొని కచ్చపిచగా దంచి నీళ్లలో కలిపి ఆ వ్యక్తికి త్రాగిపిస్తే ఆసుపత్రికి వెళ్లవరకు విషం ఎక్కకుండా ప్రాణ హాని జరగకుండా కాపాడుతుంది.