షుగర్ వ్యాధి అనేది 100 శాతంలో 70 శాతం ప్రజలకు ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి ఉండటం వలన కిడ్నీస్ ఫయిలవడం, కంటి చూపు మందగించటం, మగ వారిలో సంతాన సామర్థ్యం తగ్గటం, కాళ్ళ మంటలు తిమ్మిర్లు రావటం, పుండ్లు, దెబ్బలు త్వరగా మనకపోవటం, దంత సమస్యలు రావటం, కొవ్వు పెరగటం, ఇమ్మ్యూనిటి తగ్గటం, వీక్నెస్ రావటం లాంటివి జరిగిన ఇంకా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవటం లేదు.
ఈ షుగర్ వ్యాధి తగ్గడానికి కేవలం మందులే కాకుండా అది రాకుండా లేదా వస్తే తగ్గడానికి ముఖ్యంగా మూడు సూచనలు తెలుసుకుందాం. మొదటగా తెల్లటి అన్నాన్ని తినటం మానివేయాలి. బియ్యాన్ని పోలిష్ చేయటం వలన దాని పైపొరల్లో ఉన్న విటమిన్స్ పోయి కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటున్నం. మొత్తం అన్నం తినటం మానేసి రెండు పూటల ముల్తిగ్రైన్ రొట్టెలు నూనె లేకుండా ఎక్కువ కూర వేసుకొని తినటం వలన షుగర్ కంట్రోల్ కి వస్తుంది. లేదా ఒక పూట రాగి ముద్దా , అరికెల సంకటి ఇలా తినండి.
రెండవ సూచనా ఏంటంటే ఉదయం టిఫిన్స్ ఎక్కువగా ఇడ్లి, దోస, ఉప్మా లాంటివి తిన్నెవద్దు. ఎందుకుకంటే ఇవి బియ్యం నుండే చేస్తారు కాబట్టి వీటిలో కూడా హై కాబోహైడ్రాట్స్ ఉంటాయి. వీటికి బదులు మొలకెత్తిన గింజలు, పండ్లు తినండి. మూడవది ఇన్సులిన్ తగ్గాలంటే కచిత్తంగా శారీరక శ్రమ అవసరం. అందుకే వ్యాయామాలు, లేదా ఏదైనా ఇంట్లో పని చెమట వచ్చే విధంగ చేయండి. అలాగే రేత్రి తిన్నాక ఒక గంట పటు నడవండి. ఇలా చేస్తూ షుగర్ చెక్కుకు చేసుకుంటూ టాబ్లెట్స్ డోస్ తగ్గిస్తూ మొత్తం షుగర్ కంట్రోల్ చేయవచ్చు.