Yearly Archives: 2021

ఉమ్మెతను ఈ విధంగా వాడితే మోకాళ్ళ నొప్పులు , కాళ్ళు చేతులు లాగడం నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది

ఆయుర్వేద వైద్య విధానంలో మందు తయారు చేయడానికి చెట్ల యొక్క ఆకులు , వేర్లు , చెట్టు బెరడు మరియు పూల నుండి తయారు చేస్తారు . కొన్నిటిని ఒక చెట్టు ఉపయోగించి మరి కొన్ని రెండు మూడు రకాల చెట్లను , పూలను ఉపయోగించి తాయారు చేస్తారు అయితే ఈ రోజు మనం ఉమ్మెత్త చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయాజనాలు ఏంటో తెలుసుకుందాం . ఉమ్మెత్త పూలు మూడు రకాలుగా ఉంటాయి . అందులో మొదటిది తెల్ల ఉమ్మెత్త… Read More »

పెరుగు మరియు పుల్లటి మజ్జిగ వల్ల ఎన్ని అదిరిపోయే లాభాలో తెలుసుకోండి

పెరుగు ను మనం అన్నంతో గాని లేదా మజ్జిగ రూపంలో గాని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి . పెరుగు లో ఫాస్పరస్ మరియు క్యాల్షియం వల్ల దంతాలు మరియు ఎముకలు దృడంగా అవుతాయి . పెరుగులో మన శరీరానికి మేలు చేసే లైవ్ సూక్ష్మ జీవులు ఉంటాయి . ఈ సూక్ష్మ జీవులు తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. చాలా మందివంటల్లో పాలు పోసి గాని పెరుగు పోసి వండుకోవడం కానీ… Read More »

రక్తం గడ్డ కట్టి పక్షవాతం లాంటివి రాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి

రక్తం అనేది మగ వారిలో 5 లీటర్లు , ఆడ వారిలో 4.5 లీటర్లు ఉంటుంది . రక్తం అనేది పల్చగా ఉంటే రక్త నాళాల్లో దాని ప్రవాహం కూడా సులువుగా ఉంటుంది . రక్తం అనేది గడ్డ కట్టినా , కాస్త మందంగా అయినా రక్త నాళాల్లో దాని ప్రవాహం నెమ్మదిగా జరిగి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది . రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటుతో పాటు పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి… Read More »

వీటిని తినడం వల్ల నరాల నొప్పి , నరాల బలహీనత తగ్గి మీ స్టామినా పెరిగి ఆరోగ్యంగా జీవిస్తారు

కొంత మందికి కొద్దీ దూరం నడిచిన సరే బాగా ఆయాస పడి అలిసిపోతారు అంతే కాకుండా కొంత మందికి కాళ్ళు , చేతులు వణికి పోతాయి . ఇలాంటి సమస్యలకు ముఖ్యమైన కారణం నరాల బలహీనత . మన ఉరుకుల , పరుగుల జీవితంలో మన ఆహార అలవాట్ల పైన శ్రద్ధ తీసుకొనే టైం కూడా దొరకడం లేదు . అయితే మనం మన ఇంట్లో దొరికే కొన్ని ఆయుర్వేద పదార్దాలను ఉపయోగించి తిరిగి మన నరాల్లో బలాన్ని నింపవచ్చు .… Read More »

ఈ విధంగా చేస్తే మీ జుట్టు రాలడం ఆగిపోయి, బాగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో మరియు బట్ట తల సమస్యతో బాధపడుతుంటారు . ముఖ్యంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు కాలుష్యం , ఆహారపు అలవాట్లు , హార్మోన్ల హెచ్చు తగ్గుల అనేవి ప్రధాన కారణాలు. ఇలాంటి సమస్యకు మన ఇంట్లో ఉండే కొన్ని పదార్దాలతో ఇలా చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది . అందుకు మనకు ముక్యంగా కావాల్సినవి తమల పాకు , కరివేపాకు , కొబ్బరి నూనె. తమల పాకు ను మనం పూజ వేడుకలలో… Read More »

ఈ 6 రకాల పదార్దాలు తింటే ఎంత బక్కగా వున్న మీ కండ స్పీడ్ గా పెరుగుతుంది

చాలా మంది రక రకాల కారణాల వల్ల బరువు తగ్గిపోతూ ఉంటారు . బక్కగా వున్న వారికి మెడ మీద ఎముకలు పొడుచుకొని కనపడతాయి ఇంకా ప్రక్కటెముకలు , మోచేతి దగ్గర ఎముకలు బయటికి వచ్చి కనపడతాయి . ఇలా కనపడటం వల్ల మన గురించి పక్క వారు రకరకాలుగా చర్చింకుంటారు . కండ పుష్టి ఎక్కువగా లేకపోతే చర్మం కాస్త ముడుచుకొని ముసలితనం కూడా తొందరగా వచ్చినట్టు కనపడుతుంది. మరి మనం కొన్ని రకాల ఆహార పదార్దాలు తిని కండ… Read More »

ఊడిన జుట్టు స్థానంలో ఇది రాస్తే మల్లి మీ జుట్టు పెరుగుతుంది

మనం తల స్నానం చేసేటప్పుడు షాంపూ వాడడం వల్ల అందులో ఉన్న రసాయనాల కారణంగా జుట్టు అనేది పొడిబారడం , కొంత మందిలో జుట్టు రాలి పోవడం జరుగుతుంది. షాంపూ ఉపయోగిస్తూ కూడా మన జుట్టును కొన్ని ఆయుర్వేదాలను వాడి సరి చేసుకోవచ్చు. జుట్టుకు మందార అనేది చాలా మేలు చేస్తుంది . మందార పువ్వును మరియు ఆకును కూడ వాడవచ్చు . మందార అనేది మన దేశంలో చాలా మంది తమ పెరటి మొక్కగా పెంచుతారు . మందార పూలను… Read More »

ఉదయాన్నే దీంట్లో కాస్త ఖర్జురా పొడి వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది

మన శరీరాన్ని రోగాల నుండి కాపాడే రక్షణ కణాలను తెల్ల రక్త కణాలు (White blood Cells ) అని అంటారు. తెల్ల రక్త కణాలు మనకు అనారోగ్యాన్ని కలిగించే వైరస్ మరియు బాక్టీరియా తో పోరాడి వాటిని అంతం చేసి మన ఆరోగ్య వ్యవస్థ కు ఒక రక్షణ వలయంగా ఉంటాయి . ఒక దేశానికి సైనిక వ్యవస్థ ఎంత అవసరమో మన శరీరానికి కూడ తెల్ల రక్త కణాలు అంత అవసరం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది… Read More »

ఇవి తింటే విరిగిన ఎముకలను బలంగా చేసి మీ శరీరంలో వుండే కాల్షియం లోపం తగ్గించి దృడంగా చేస్తుంది

ఈ రోజుల్లో చాల మంది మోకాళ్ళ నొప్పులు , నరాల బలహీనత , అలసట తో బాధపడుతున్నారు . అలాంటి వారు రోజు తినే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . కాల్షియం ఎక్కువ వున్నా ఆహార పదార్దాలు తీసుకోవడం , కాస్త ఎండలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారంలో వున్న కాల్షియం ను శరీరం గ్రహించాలంటే D విటమిన్ ఎంతో అవసరం. మన ఇంట్లో దొరికే నల్ల నువ్వులు,… Read More »

వీటిని మిస్ చేయకుండా తినడం వల్ల ఎంతటి మోకాళ్ళ నొప్పులైన తగ్గిపోతాయి

మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవారు ఎట్టి పరిస్థితుల్లో 5 రకాల తప్పులను అస్సలు చేయకూడదు . మన శరీరంలో కాల్షియం , విటమిన్ డి సరైన మోతాదులో వుందో లేదో తెలుసుకోకపోవడం , కూర్చునే విధానం నడిచే విధానం లో చేసే తప్పు లను సవరించక పోవడం , నొప్పి తగ్గించే మందులు అధికంగా వాడడం , అధిక బరువును తగ్గించడంలో శ్రద్ధ పెట్టక పోవడం , ఆహార నియమాలను సరిగా పాటించక పోవడం అనేవి మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం… Read More »