షుగర్ ఉన్నవారు కలయికలో చురుగ్గా పాల్గొనలేరు అని అంటారు. అది అపోహ కాదు అది నిజమే.బార్యాభర్తలలో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోయిన భర్తో, భార్యో వారివారివారే బాధపడతారు. కానీ సంసారజీవితంలో ఒకరికి బాగాలేకపోయిన ఇద్దరు బాధపడతారు. మగవారికి షుగర్ ఉంటె అంగం ఎందుకు గట్టిపడదంటే, మెదడులో లైంగిక వాంఛ కలిగినపుడు, ఆ సిగ్నల్ అనేది మెదడు నుండి నరాల ద్వారా కింద ఉండే అంగానికి చేరుతుంది. అపుడు అంగ గట్టి పడుతుంది. కానీ షుగర్ ఉన్నవారిలో నరాల వ్యవస్థ అనేది చాల వీక్గ ఉంటుంది.
ఇలా వీకుగా ఉండే నరాలు మెదడు నుండి సిగ్నల్స్ తొందరగా అంగానికి పంపలేవు లేదా అసలు పంపవు. మరియు అంగం పైన ఉండే చర్మము కొన్నివేల నరాలు ఉంటాయి. ఇవి మగవారికి సుఖాన్ని తెలియచేసేవి. నరాలు వీకుగా ఉండటం వలన సరిగ్గా ఆస్వాదించమే ఫీలింగ్ వారికీ రాదు. అంగం కూడా చాలాసేపు గట్టిపడాలంటే రక్తప్రసరణ కూడా బాగా జరగాలి. షుగర్ ఉన్నవారికి రక్త నాళాల్లో ఇబ్బద్దులు ఉండటం వలన, రక్తప్రసరణ అంతగా జరగదు అందుకే అంగం తొందరగా ముడుచుపోతుంది.
షుగర్ ఉన్న ఆడవారిలో అయితే వాళ్ళ అవయవం పైన ఉండే చిన బోయపాలంటే భాగాన్ని క్లిటోరిస్ అంటారు. దీనిలో ఉండే నరాల వలెనే మెదడు కి సిగ్నల్స్ వెళతాయి. కలయికలో పాలొగొన్న షుగర్ ఉన్న వీరిలో వీకుగా ఉండే నరాలు మెదడు నుండి సిగ్నల్స్ తొందరగా పంపలేవు కాబట్టి వారు అంతగా ఆస్వాదించిన ఫీలింగ్ అంతగా ఉండదు. తొందరగా అలసిపోతారు. మగవారిలో టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్ తగ్గుతుంది. సంసారజీవితంలో ఎక్కువ సుఖాని పొందడానికి షుగర్ ఉన్నవారు దాన్ని తగ్గించుకోవాలి. నైట్ రొట్టెల బదులు డ్రై ఫ్రూప్ట్స్, ఎక్కువ తినండి. ఫ్రూప్ట్స్ బాగా తినండి. చియా సీడ్స్ నానబెట్టి తినండి. కూరలో ఆకుకూరలు, పప్పులను ఈకువ తినండి. ఇలా చేస్తే ప్రోటీన్ పెరిగి ఇన్సులిన్ తగ్గుతుంది.