ఈ మధ్య కాలంలో చాల వరకు బరువు తగ్గడానికి గోధుమ పిండితో చేసిన పుల్కాలు, చపాతీలు రేత్రి అన్నం బదులుగా తినటం మొదలు పెట్టారు. కానీ కొంత మంది ఈ పుల్కాలు, తినటం వలన బరువులో ఎం మార్పు రావట్లేదు అని వాపోతున్నారు. ఇలా ఎందుకంటే పూర్వకాలంలో గోధుమలతో5% గ్లూటెన్ ఉండేది.
కానీ ఇపుడు మనం వాడుతున్న గోధుమలతో 15-20% గ్లూటెన్ జెనిటిక్ మార్పు వలన లేదా కొత్త రకాల వంగడాలు, హైబ్రిడ్ రకం వలన ఇలా గ్లూటెన్ శాతం పెరిగింది. చపాతీలను, పుల్కాలను తగ్గిస్తున్నారు కానీ 25% గ్లూటెన్ ఉన్న మైదా పిండితో చేసిన జంక్ ఫుడ్ మాత్రం వదలట్లేదు. అయితే ఈ గోధుమలు బదులుగా గ్లూటెన్ ఫ్రీ ఉన్న బక్వీట్ వాడుకోవచ్చు.
ఈ బక్వీట్ వాడటం వలన ఇన్సులిన్ బాగా రిలీజ్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగిస్తుంది. దీని వలన షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. బక్వీట్లోని కెమికల్ కంపౌండ్స్ అనేవి మెదడులోని స్తస్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది, డిప్రెషన్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బరువు ఈజీగా తగ్గుతారు. బక్వీట్ లో 10% ఫైబర్ ఉండటం వలన మలబద్దకం సమస్య తీరిపోయి సాఫీగా విరోచనం అవుతుంది. బక్వీట్ తో పుల్కాలు చేసుకొని తింటే చాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.