రోజుకు రెండు ఇవి తింటే మన రోగ నిరోధక వ్యవస్థ అద్భుతంగా పని చేస్తుంది

By | July 8, 2021

ఈ మధ్య కాలంలో వస్తున్న వైరస్ ల , ఫంగస్ ల దాడి వల్ల మన ఆరోగ్యం పట్ల, రోగ నిరోధక వ్యవస్థ పట్ల కాస్త శ్రద్ధ పెరిగింది . అయితే ఆరోగ్యం , రోగ నిరోధక వ్యవస్థ అనేది మనం రోజు తీసుకొనే ఆహార పదార్దాల మీద ఆధార పది ఉంటుంది . మనం తీసుకొనే ఆహారం లో వుండే పోషకాల వల్ల ఆరోగ్య వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది .

మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు బాగా ఉపయోగ పడేది విటమిన్ సి . ఈ విటమిన్ సి అనేది నిమ్మ , జామ , ఉసిరి లో అధికంగా ఉంటుంది .
వీటితో పాటు చాలా ఆహార పదార్దాలతో ఉంటుంది కానీ ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఇది నశిస్తుంది .
ఈ ఉసిరి కాయలను మనం ఆ విధంగానైనా తీసుకోవచ్చు . పచ్చిగా కానీ , ఎండ బెట్టిన ముక్కలుగా కూడా తినవచ్చు . ఒక పెద్ద ఉసిరి కాయ లో 600mlg ల విటమిన్ సి ఉంటుంది .
షుగర్ తో బాధ పడే వారు ఉసిరి ని తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరం లో ఇన్సులిన్ని తయారు చేసే కణాల సంఖ్య పెరుగుతుంది .
ఉసిరి కాయ ను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా బాగా పని చేస్తుంది . ఉసిరి కాయను తేనె తో కలిపి తీసుకోవడం వల్ల పేగులలో వున్న నులి పురుగులు నశిస్తాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *