మన శరీరంలో మూత్ర పిండాలు అనేవి ఎంతో ముఖ్యమైన అవయవాలు . ఇవి మన రక్తాన్ని శుద్ధి చేసి అందులో ఉన్న మలినాలను తొలగించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి . ప్రస్తుత కాలంలో అనేక మంది అతి మూత్రం లేదా మూత్రం లో మంట రావడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు . మూత్రలో మాన్తా రావడానికి గల కారణం యూరిన్ ట్రాక్ లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట అనేది వస్తుంది .
మూత్రంలో మంట అనేది గర్భిణులకు ఎక్కువగా వస్తుంది అయితే ఈ మధ్య పురుషులలో కూడ ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే ఈ మంట అనేది మూత్రం పిండాల్లో రాళ్ళూ ఏర్పడడం వల్ల , మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది . ఇలా జరగడానికి గల కారణం రోజు తగినంత నీటిని తీసుకుపోవడం అనేది ముఖ్య కారణం.
అయితే మూత్రంలో వస్తున్న మంటను మన ఇంట్లో దొరికే వాటితో కుడా తగ్గించుకోవచ్చు . వాటికీ కావాల్సిన పదార్దాలు ధనియాల పొడి , పాతిక బెల్లం మరి మూడవది ఉప్పు . ఈ ధనియాలు పటిక బెల్లం అనేది మన శరీరానికి బాగా చలువ చేసి ఒంట్లో వున్న వేడిని తగ్గిస్తాయి . ఏ మూడు ఒక ఒక స్పూన్ ధనియాల పొడి , పటికబెల్లం మరియు అర స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించాలి . ఇలా మరిగించిన కషాయాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత తాగితే మూత్రంలో వచ్చే మాన్తా నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.