మీ కంటి చూపు తగ్గిందా ? ఒక్క సారి ఇవి తింటే మీ కంటి చూపులో మంచి మార్పు వస్తుంది

By | August 19, 2023

ప్రస్తుత కాలంలో కంప్యూటర్ వాడకం, టీవీ చూడటం లేదా ఫోన్ చూడటం ఎక్కువ ఐనది. తీరిక లేని ఈ కాలంలో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు కళాకేపనికి లేదా సంపాదన ఆర్జించడానికి, ఉద్యోగ నిర్వహానికి, చదువును అభ్యసించడానికి ఎక్కువగా కంప్యూటర్ లేదా పోనే వాడుతున్నారు. దీని వలన కంటిలోని తేమ తగ్గి డ్రైనెస్ రావటం, చిన్న చిన్న అక్షరాలు చదివి దూరపు చూపు కనపడకపోవడం, అదేపనిగా స్క్రీన్ లైట్ చూడటం, స్క్రీన్ పైన తరుచు రంగులు మారటం వలన కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రతి జీవికి కళ్ళు ఎంతో ముఖ్యం. అమెరికా పరిశోధన ప్రకారం కంటి ఆరోగ్యానికి ముఖ్యంగ ఆరు పోషకాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఆవెంటనే 1. ఒమేగా 3-ఫ్యాటీ ఆసిడ్స్: ఇవి కంటి ఆరోగ్యానికి రోజు 1.6 గ్రామ్స్ అవసరం. ఇవి ఎక్కువగా చేపలో, బాదాం పప్పు, అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్ నట్స్ లో ఎక్కువగా ఉంటాయి. 2. విటమిన్ సి: ఇది రోజుకి 300-500 మిల్లి గ్రామ్స్ కావాలి. ఇవి ఎక్కువగా జామకాయ, ఉసిరి, నిమ్మ, బత్తాయిలలో దొరుకుతుంది.

3. విటమిన్ ఏ: ఇది రోజుకి 150 మిల్లి గ్రామ్స్ కావాలి. ఇవి ఎక్కువగా బాదాం పప్పు, సన్ ఫ్లవర్ లో ఉంటుంది. లుటీన్ అండ్గీసియోగ్జాంథిన్: ఇది రోజుకి 12 మిల్లి గ్రామ్స్ కావాలి. ఇవి ఎక్కువగా పాలకూర, పాచి బాటని, బ్రోకలీ,పిస్తా పప్పులో ఉంటుంది. 5. జింక్ : ఇది రోజుకి 80 మిల్లి గ్రామ్స్ కావాలి. ఇవి ఎక్కువగా గుమ్మడి గింజల పప్పులో ఉంటుంది. విటమిన్ ఏ: ఇది రోజుకి 900 మైక్రో గ్రామ్స్ కావాలి. ఇవి ఎక్కువగా ఆకుకూరల్లో అంటే కొత్తిమీర, మునగాకు, కరివేపాకు, క్యారెట్లు లో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *