మోషన్ బయటకు వచ్చేటపుడు ఇబ్బందిపడ్డ, రక్తం వచ్చిన లేదా వచ్చే ప్లేస్ దగ్గర ఏదైనా సమస్య ఉంటె ఫైల్స్ అని అనరు. ఒకవేళ సమస్య ఉంటె వాటిని ఫైల్స్ అని, ఫిషెర్స్, ఫిస్టులా, స్కిన్ టాగ్స్ అని నాలుగు రకాలుగా డివైడ్ చేసారు. ఫైల్స్ ఉంటె నొప్పి రాదు. ఎందుకంటె అవి లోపల ఉంటాయి. లోపల రక్తనాళాలు ఉబ్బి ఉంది మోషన్ వెళ్ళాక రక్తం పడితే అవి ఫైల్స్ అని అర్ధం.
మల ప్రేగులో రక్తనాళాలు గడ్డకట్టడం, అవి ఉబ్బి వాపు రావడాన్ని ఫైల్స్ అంటారు. వీటిని రబ్బర్ బ్యాండ్ వేసి కంట్రోల్ చేయవచ్చు. మోషన్తో రక్తం వస్తే వాటిని ఫిషర్ అంటారు. మలం వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ ప్లేసులో చీరుకుపోయి రక్తం మలంతో వస్తుంది. మోషన్ ఫ్రీ అవకా గట్టిగ తయారై ఇలా అవుతుంది. ఫిస్టులా అంటే మలం వెళ్లే దారిలో చీము గడ్డలు తయారువుతాయి, మలం వెళ్ళేటపుడు అవి పగిలి లేదా అపుడపుడు చీము కారుతుంఠీ. స్కిన్ టాగ్ అంటే చైనా తోకల చర్మం పెరగటం.
ఒక స్పూన్ పసుపు తో అరా స్పూన్ కలబంద గుజ్జు లేదా ఆముదం నూనె లేదా కలిపి ఫైల్స్ ఉన్నచోట రాయాలి. రాత్రి పడుకునే ముందు చిన్న స్పూన్ ఆముదం పాలల్లో కలిపి తాగాలి. రోజు నీళ్లు బాగా త్రాగాలి. అదేపనిగా కూర్చునా వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజు కొద్దీ సమయము నడవాలి. పీచు పదార్ధాలు తినాలి. త్రిఫల చూర్ణం పొడి అరా స్పూన్ రోజు పరగడుపున నీళ్ళల్లో కలిపి తాగాలి.