భార్యాభర్తలు పెళ్లి అయినా తర్వాత కొద్దిరోజుల వరకు తమనుతాము అర్ధం చేసుకునే వరకు లేదా కొద్దీకలం ఎంజాయ్ చేయడానికి లేదా మంచిగా సెటిల్ అయ్యావరకు చిన్న తనంలోనే పెళ్లిళ్లు చేసుకోవటం వలన అపుడే పిల్లలు వద్దనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో పిల్లలు కనటం అనేది ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. ఆడవారిలో సమస్యల వల్లనో లేదా మగవారిలో సమస్యల వల్లనో పిల్లలను పొందటం ఆలస్యం అవుతుంది.
అయితే ఆడవారిలో ఉండే సంతాన సమస్యలు,పిసిఓడి, గర్భాశయ పోరా మన్దమ్ ఉండటం, నెలసరి సర్రిగా ఉండకపోవటం ఇలాంటి సమస్యల వలన గర్భం అనేది తొందరగా పొందలేరు. ఎన్ని హాస్పిటల్లో తిరిగిన పాలితంలేనివారికి అలాంటివారికి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కాఉంది. అదే ఆర్కాపుష్టి లేదా దుష్టపు తీగ. ఇది ఒక తీగ జాతి. దీని ఆకులూ తిప్పతీగ ఆకులనుఁ పోలివుంటాయి. కాయలు జిల్లేడుకాయలను పోలివుంటాయి. ఆకులకు, తీగకు తెల్లల్టి నూగు ఉంటుంది.
ఆడవారికి నెలసరి లేదా రుతుక్రమం స్టార్ట్ అయినా మొదటిరోజే ఈ ఆకులను తెచ్చుకొని పరిశుభ్రంగా కడిగి ఒక నూలు బట్టలో వేసి బాగా చిదిమి రసమును ఒక 50 ఎం ల్ తీసి దానిలో ఒక 10 గ్రాముల వాము పొడిని వేసుకొని పరగడుపునే తాగాలి. ఇలా వరుసగా 3 రోజులు చేయాలి అది కూడా నెలసరి జరుగుతున్న క్రమంలోనే తీసుకోవాలి మిగతా రోజులలో తీసుకోకూడదు. ఇలా తాగితే గర్భంలో నీటి బుడగల సమస్య, ఇర్రేరేగులర్ పీరియడ్స్, అతిరక్తస్రావం, ఏవైనా గర్భదోషాలు ఉంటె అన్ని పోతాయి.