మనం ఆయుర్వేదంలో కొన్ని దినుసులను వాడితే, వంటి నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, విరిగిన ఎముకలు కూడా అతుకుతాయి. అవేంటంటే మెంతులు. మెంతులూ అనేవి ఆల్కలైన్ ఓషదం. దీనివల్ల దేహంలో యాసిడ్ శాతాన్ని తగ్గిస్తుంది. ఐరన్ పెంచే రక్తహీనతను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్‌ని మెంతును బాగా కంట్రోల్ చేస్తాయి. శరీరంలో పెరిగే వాతపు నొప్పులను బాగా తగ్గిస్తాయి. అజీర్తిని, మలబద్దకంను తగ్గిస్తాయి.
ప్రతి రోజు రాత్రి మెంతులను ఒక స్పూన్ నానబెట్టి ఉదయం ఆ నీటిని వేడిచేసి, అన్నిటితో పాటె మెంతులను తినాలి . రెండవధీ దాల్చిన చెక్క. ఇది రక్తం లో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. మెమరీ పవర్ పెంచుతుంది. చర్మ సమస్యలను తొలగిస్తుంది. అందుకే రోజు ఉదయం దాల్చిన చెక్క పొడితో చేసిన టీని కానీ లేదా పాలలో వేసుకొని తాగాలి.
మూడవది వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయలో అల్జిన్ అనే ఔషధం ఉంటుంధీ మరియు అంటి ఇంఫలమేటరీ, అంటి ఫంగల్ లక్సనలు ఉన్నాయ. అందుకే ఇది ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. వెల్లుల్లిపాయలో బీపీని కూడా తగ్గిస్తుంది. రోజు ఉదయం పచ్చి వెల్లుల్లి తినటం వలన ఇమ్మ్యూనిటి పవర్ కూడా పెరుగుతుంది. ఘాటుగా ఉంటె అందులో తేనె కలుపుకొని తినండి.