ఫోన్ ఎక్కువగా వాడటం వలన, కంప్యూటర్తో పని ఎక్కువగా చూడటం వలన, టీవీ చూడటం వలన, ఎక్కువగా లైటింగ్ చూడటం వలన, స్క్రీన్స్ చూడటం వలన, వివిధ రకాల రంగులను చూడటం వలన, నిద్ర తగ్గటం వలన కంటిలోని రెటీనా బాగా దెబ్బ తింటుంది. అయితే ఈ రెటీనా సెల్స్ అనేవి దెబ్బ తినటం వలన కంటి చూపు మందగిస్తుంది.
కంటి చూపు కోసం క్యారెట్, బాదాం, ఫిష్ ఇలా ఎన్నో తింటున్నం కానీ, ఈ మధ్య కాలంలో తెలిసన నిజం ఏమిటంటేనే కాప్సికం తింటే కూడా కంటి చూపు పెరుగుతుందట. క్యాప్సిక్యూములో కంటి చూపుకి అవసరమ్యే పిగ్మెంట్ జిగ్జాంథిన్ కెరోటినాయిడ్ ఉందట. ఇది రెటీనా సెల్స్ డామేజ్ కాకుండా, ఏజ్ రిలేటెడ్ మక్యూలర్ డిజెనెరేషన్ రాకుండా, క్యాటరాక్ట్స్, గ్లూకోమా రాకుండా కాపాడుతుంది.
450 గ్రాముల క్యాప్సియంలో సుమారు రోజు తీసుకుంటే డోసు 2మిల్లి గ్రాముల జిగ్జాంథిన్ లేదా 30 జిగ్జాంథిన్ సప్లిమెంట్ టాబ్లెట్స్ తీసుకున్నట్లే అంట. అయితే జిగ్జాంథిన్ అనేది ఎక్కువగా ఆరంజ్ క్యాప్సిక్యూములో ఉందట. క్యాప్సిక్యూమును మనం డీప్ ఫ్రైలగా కాకుండా, కొద్దిగా ఉడికించి కూరలాగా తింటే మంచి ఫలితం ఉంటుందంట.