కడుపు శుభ్రం కాకపోతే, లేదా మలబద్దకం సమస్య ఉంటె అది 100 రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసుతుంది. ఈ సమస్య ఉంటె రోజంతా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి, గ్యాస్ నొప్పి, ఈ పని చేయబుద్ది కాకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటె అది వాతంగా మరి కాళ్ళ నొప్పులు, వొళ్ళు నొప్పులు వొళ్ళంతా బద్దకంగా ఉంటుంది
మనం పొద్దున్నే లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగటం వలన ఈ సమస్యను దూరం చేయవచ్చు. అయితే 30 నిమిషాల్లో పేగులలో పేరుకుపోయిన చెత్తనంతా క్లీన్ చేసి, పొట్టనంత శుభ్రం చేసే ఒక మంచి చిట్కాను తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ సోంపు గింజలను తీసుకొని వాటిని 10 నిమిషాల పటు మరిగించి దానిలో ఒక స్పూన్ ఆముదం నూనె వేయాలి. రుచి కోసం కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి పొద్దునే తాగాలి.
ఈ మిశ్రమాన్ని రోజు తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది. కడుపు, ప్రేగులులో మొత్తం పేరుకుపోయిన చెత్త క్లీన్ అవుతుంది . సోంపు తీసుకోవటం వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ప్రాబ్లెమ్ ఏడైన ఉన్న కానీ అది తగ్గిపోతుంది. ఆముదం అనేది మంచి విరేచనాకారి. విపరీతమైన మలబద్దకపు సమస్య ఉంటె ఆముదం తాగితే అది వెంటనే తగ్గిపోతుంది. మలబద్ధకం ఉంటేనే ఆముదం తాగాలి. మలబద్దకం సమస్య లేని వారు ఇది తీసుకుంటే మోషన్స్ బాగా అవుతాయి.