ఈ విధంగా చేస్తే జుట్టు ఊడదు , ఎముకలు బలంగా అయ్యి విటమిన్ డి సరిపడ లభిస్తుంది

By | September 22, 2021

ఎండ నుంచి మన శరీరమనేది D విటమిన్ ని తయారు చేసుకుంటుంది . D విటమిన్ అనేది మన ఎముకలకు బలాన్ని , రోగ నిరోధక శక్తిని పెంచడం ఇంకా మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది . మరి ఈ సూర్యరశ్మి అనేది మన పడడం ఎంతో ముఖ్యం . ప్రస్తుత కాలంలో నూటికి ఎనబై శాతం మంది D విటమిన్ లోపంతో బాధపడుతున్నారు . అందుకని రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు

రక్త పరీక్షలో 30-100 ng /ml D విటమిన్ ఉంటే మన శరీరంలో సరైన మోతాదులో ఉన్నట్లు . ఒకవేళ ఇది కనుక మన తక్కువ మోతాదులో ఉంటే టాబ్లెట్ వాడడం తప్ప ఇంకో మార్గం లేదు . ఇంకా కొన్ని ఆహార పదార్దాలతో కూడా పొందవచ్చు .

చేప లను తినడం వల్ల మరియు చేప ల నుండి తీసిన నూనె ల మన శరీరానికి కావల్సిన విటమిన్ దొరుకుతుంది . ఒకవేళ చేపలు తినని వారు లేదా శాకాహారులు ఉంటే పుట్ట గుడుగులు తినడం వల్ల పొందవచ్చు . అంతే కాకుండా గుడ్డులో వుండే తెల్ల సొనలో కూడా అధిక మోతాదు లో విటమిన్ D ని పొందవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *