వాతావరణం చల్లగా మరీనా, ముసురు లేదా తుంపర వర్షం లేదా వర్ష కాలం వచ్చిందంటే చాలు మనం సేద తీరడానికి గుర్తుకు వచ్చేవి వేడి వేడి టీ మరియు కాఫీ. కొందరు వర్క్ ప్రెషర్ నుండి రిలీఫ్ పొందడానికి ఈ కాఫీ, టీలు రోజుకి 4 నుండి 6 సార్లు తాగుతారు. ఇది కొద్దీ తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన దాని వలన చాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ రావటం, సంతానోత్పత్తి సమస్యలు రావటం, వీర్య కణాలు తగ్గటం, ఆకలి మంద గించటం లాంటి సమస్యలు వస్తాయి.
ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న చాల మంది టీ కాఫీలు వ్యసనంలా మారి మనలేకపోతున్నారు. కేరళలో టీ, కాఫీలా బదులుగా రెడ్ వాటర్ ను తాగుతున్నారు. ఈ రెడ్ వాటర్ వలన చాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెడ్ వాటర్ ఎలా తాయారు చేస్తారంటే సెబాన్ వుడ్ అనే చెట్టు బెరడు, కలప ను తీసుకొని నీళ్లలో వేసి మరిగిస్తే రెడ్ వాటర్ తయారవుతుంది. ఈ వుడ్ రెడ్ రెడ్ కలర్ ఉంటుంది అందుకే వాటర్ రెడ్ అవుతుంది.
ఈ రెడ్ వాటర్ తాగటం వలన తరచు ఫిట్స్ వచ్చే వారికీ అది చాల వరకు తగ్గిపోతుంది. కాన్సర్ ముప్పును ఇది చాల వరకు రానివ్వదు. ఈ రెడ్ వాటర్లో అంటి ఫంగల్, ఆంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీని వలన సీజనల్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సెబాన్ వుడ్ పొడి మొకం పైన మచ్చలు, యాక్నే తగ్గిస్తుంది.