షుగర్ వ్యాధిని చాలామంది జీవన శైలిని మార్చలేక, తగినన్ని రూల్స్ ఫాలో అవలేక, మానసిక ఒత్తిడి అధిగమించలేక మందులు వేసుకుంటున్నారు. అయితే మందులు వాడకుండా షుగర్ తగ్గేందుకు, వారసత్వ షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి ఒక మంచి నతురల్ ప్రక్రియ ఉంది అని స్కిటిఫికెల్లా నిరూపించబడింది.
ఈ సీజన్లో దొరికె పచ్చి పనస కాయని తీసుకొని పైన పెచ్చు తీసి మధ్యలో ఉండే తెల్లని పీచులాంటి పదార్దాన్ని వేరు చేసి, ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని 50 గ్రాముల చొప్పున రోజు తీసుకోవాలి. ఈ పొడిని కూరలో జల్లుకొని తినవచ్చు లేదా రొట్టె పిండిలో వేసి రొట్టె చేసుకొని తినవచ్చు. ఇంకా వీలైతే ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని త్రాగవచ్చు.
ఈ పనస పొడిలో ఉన్న కెమికల్ కంపౌండ్స్ రక్తంలోని గ్లూకోస్ లెవెల్ని గ్రహించటాన్ని తగ్గిస్తుంద మరియు పెరగకుండా చేస్తుంది. పనస పండులో హై ఫైబర్ ఉండటం వలన బ్లడ్ లో గ్లూకోస్ లెవెల్ని ఎక్కువకాకుండా చేస్తూ బయటకు పంపిస్తుంది. ఈ పొడి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని అవసరంకు తగ్గట్టు ఉపయోగపడేలా చేస్తుంది.