కొవ్వు అనేది మన శరీరంలో తెలియకుండానే అమాంతం పెరిగిపోతుంది ఈ మధ్య కాలంలో. దానికి కారణం ఎక్కువగా నూనెతో చేసిన పదార్దాలు తినటం, ఒకేసారి ఎక్కువగా తినటం, శరీరానికి అవసరమైన వ్యాయమ లేకపోవటం వలన కొవ్వు నిల్వ ఉంది పోతుంది. ఈ కొవ్వు అనేది కొందరిలో శరీర నాళాల్లో చుట్టూ పేరుకు పోతుంది లేదా కొవ్వు అక్కడక్క గడ్డలుగా ఉంది పోతుంది.
ఈ కొవ్వు గడ్డల వలన తొలుతలో సమస్య అంత ఉండకపోయినా ముందుముందు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి నరాల మీద గడ్డ కడితే నొప్పి, వాపు రావచ్చు లేదా కాన్సర్ గడ్డగా మారె అవకాశం ఉంది. వీటిని తొలగించాలంటే ఆపరేషన్ ఒక మార్గం లేదా వీటిని మనం కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి కరిగించవచ్చు.
కలబంద గుజ్జులో కొంచెం పసుపు, ఎల్లిపాయ కలిపి మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి ఆ కొవ్వు గడ్డలా పైన మడ్డంగా రూడి 30 నిమిషాల వరకు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి.
రెడ్డి పాలను వారి నానుబాలు మొక్క యొక్క పాలను కొవ్వు గడ్డలపైనా రాస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.
మునగ చెట్టు యొక్క బెరడును గంధంలా అగరగదీసి పెట్టడం వలన తగ్గే అవకాశం ఉంది.
జామాయిల్ ఆకు మరియు మందార ఆకును కలిపి నూరి గడ్డల పెట్టడం వలన కొవ్వు గడ్డలు తగ్గే అవకాశం ఉంది