కీళ్లనొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల వాతం వలన వచ్చే నొప్పి, అధిక బరువు తగ్గించే, కాల్షియమ్ మరియు ఐరన్ లోపం తగ్గించే మంచి ఒక హెల్త్ డ్రింక్ ఈజీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక గిన్నెలో పాలను తీసుకొని మరిగిస్తూ దాంట్లో ఒక చెంచా తీపిలేని సోంపు గింజలను, ఒక చిన్న అల్లం ముక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేయాలి. ఈ మరిగించిన పాల మిశ్రమాన్ని పటిక బెల్లంతో కానీ, గోరు వెచ్చగా ఉన్నపుడు ఒక స్పూన్ తేనెతో కానీ తీసుకోవాలి.
సోంపు గింజలు జీర్ణక్రియ రేటును పెంచుతాయి. డిప్రెషన్, నిద్రలేమని, తాగిస్తాయ్. రక్తంలో విష పదార్ధాలను తొలగిస్తాయి. కీళ్ల మధ్య వాతాన్ని తగ్గించి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. యెర్ర రక్త కణాలను పెంచుతాయి. కంటి చూపును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అల్లం అనేది బ్లడ్ ఫ్లో పెంచుతుంది. పొట్ట సమస్యలను తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పి, ఆస్తమా, కోరింత జబ్బులకు అల్లం నివారిణిగా పనిచేస్తుంది. ఆకలిని పెంచుతుంది.
దాల్చిన చెక్క రక్తమును శుద్ధి చేస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది. నరాల బలహీనత తగ్గిస్తుంది. ఆడవారికి ఈ పాలు నేసరి నొప్పికి, PCOD సమస్యకి, ఇర్రేగులర్ పెరియడ్స్కి బాగా పనిచేస్తాయి. ఈ పాలు తగిన రెండు రోజులకే మంచి రెసుల్త్ ఉంటుంది.