దీనిని పొడి చేసుకొని తింటే మోకాళ్ళ నొప్పులు , కాల్షియం లోపం మరియు నడుం నొప్పి మటుమాయం అవుతాయి

By | September 11, 2021

ముఖ్యంగా చాలా మంది కీళ్ల నొప్పులు, నడుము నొప్పి సమస్యలతో బాధపడేవారు అంతే కాకుండా మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడేవారు తొందరగా అలిసిపోయేవారు మన ఇంట్లో వుండే పదార్దాలతో తగ్గించుకోవచ్చు .

అందుకు మనకు ముఖ్యంగా కావాల్సింది గొంద్ (gond ). ఇది మనకు అన్ని రకాల ఆయుర్వేద దుకాణంలో దొరుకుతుంది . గొంద్ తో చేసిన లడ్డులు మంచి రుచిని కలిగి ఉంటాయి . వీటిని ఎక్కువగా చలి కాలంలో బాగా వినియోగిస్తారు . కొత్తగా ప్రసవించిన తల్లుల లో వచ్చే చలిని కూడా తగ్గిస్తుంది . ఆయుర్వేదం ప్రకారం ఇది రోగ నిరోధక శక్తిని మరియు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది .
గొంద్ తో చేసిన పదార్దాలు తినడం వల్ల కీళ్లలో మరియు ఎముకలలో వుండే ద్రవ పదార్థం ఉత్పత్తి అవడంలో బాగా సహాయ పడుతుంది . వీటిలో అధికంగా వుండే కాల్షియం , ప్రోటీన్ వల్ల ఎముకలకు మంచి దృఢత్వం వస్తుంది .

గొంద్ తో చేసిన ఆహార పదార్దాలు శరీరానికి కాస్త వేడి చేస్తాయి కాబట్టి వీటిని మితంగా తిసుతీసుకొంటే మంచిది. గొంద్ లో కొవ్వు మరియు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల పాలిచ్చే తల్లులకు మంచి ప్రయోజనం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *