నరాల బలహీనత , సిరల్లో ఏర్పడిన వాపు మరియు మీ కీళ్ల నొప్పుల సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి

By | July 17, 2021

మన శరీరంలో నరాల ది ఒక పెద్ద వ్యవస్థ . ఇవి ఏమి చేస్తాయి అంటే గుండె నుండి రక్తాన్ని శరీరంలో వున్న వివిధ కణజాలాన్ని పంపిస్తాయి ఇలా రక్తాన్ని శరీర కణజాలాన్ని తీసుకెళ్లే వాటిని ధమనులు అని పిలుస్తారు . తర్వాత తిరిగి కణజాలం లో ఏర్పడిన మలినాలను ఊపిరితిత్తులకు తీసుకెళ్లి ఆ తర్వాత గుండె కు తీసుకెళ్లే కణాలను సిరలు అని పిలుస్తారు.

ఇవి రెండు పని చేయడం వల్ల రక్తం గుండె నుండి శరీర భాగాలకు మరియు తిరిగి గుండెకు చేరుతాయి . మన సిరల్లో అక్కడక్కడా కవాటాలు అనేవి ఉంటాయి వీటివల్ల రక్తం అనేది శరీర కింది భాగాల నుండి పైకి పంపబడుతుంది . అయితే ఈ కవాటాల్లో అవరోధం ఏర్పడిన లేదా బలహీన పడిన రక్తం అనేది అక్కడే ఆగి మన గుండెకు సరఫరా అవ్వదు . దీనివల్ల ఆ ప్రదేశంలో రక్తం ఆగి ఆ సిరలు ఉబ్బిపోతాయి . ఈ ఉబ్బిన సిరల నుండి విపరీతమైన నొప్పి కూడ వస్తుంది .

అయితే ముందుగానే మనం ఈ సమస్యను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకొంటే మంచిది . వీటికి మనకి కావాల్సినవి మూడు పదార్దాలు . నల్ల ఎండు ద్రాక్ష , చియా సీడ్స్ , ఇక మూడవది అవిసె గింజలు . సిరల్లో ఏర్పడిన బలహీనతను తొలగించడంలో అవిసె గింజలు బాగా సహాయ పడుతుంది .

ముందుగా మీరు ఈ అవిసె గింజలను అందులో వున్న తేమ పోయేవరకు కాస్త వేడి చేయండి . ఇలా వేడి చేసిన అవిసె గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి .
అవిసె గింజల పొడి , ఒక 8 నల్ల ఎండుద్రాక్ష , కొన్ని చియా సీడ్స్ వేసి అవి మునిగే వరకు అందులో నీళ్లు పోయాలి . ఇలా చేసిన తర్వాత వీటిని రాత్రంతా బాగా నానబెట్టి పొద్దున్నే వాటిని తినటం తో పాటు ఆ నీటిని కూడ తాగాలి . ఇలా చేస్తే మీకు మంచి ఉపశమనం లభిస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *